రంగాపురం (అర్ధవీడు)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


రంగాపురం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు మండలంలోని రెవెన్యూయేతర గ్రామం. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం ఒంగోలు నుండి పశ్చిమాన 132 కి.మీ. అర్ధవీడు నుండి 4 కి.మీ. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 227 కి.మీ. దూరంలో ఉంది.

రంగాపురం (అర్ధవీడు)
గ్రామం
పటం
రంగాపురం (అర్ధవీడు) is located in ఆంధ్రప్రదేశ్
రంగాపురం (అర్ధవీడు)
రంగాపురం (అర్ధవీడు)
అక్షాంశ రేఖాంశాలు: 15°43′26.112″N 78°58′10.812″E / 15.72392000°N 78.96967000°E / 15.72392000; 78.96967000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంఅర్ధవీడు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523335

డోనకొండ (6 కి.మీ), మాగుతురు (6 కి.మీ), అర్ధవీదు (7 కి.మీ), గన్నపల్లి (7 కి.మీ), బొల్లుపల్లి (8 కి.మీ) రంగాపురానికి సమీప గ్రామాలు.

గ్రామ పంచాయతీ

మార్చు

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కాశయ్యనాయక్ సర్పంచిగా ఎన్నికైనాడు.[1]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ ఖాశింస్వామి. ప్రతి సంవత్సరం మొహరం పండుగ ఘణంగా నిర్వహిస్తారు.

మూలాలు

మార్చు
  1. ఈనాడు ప్రకాశం; 2016,అక్టోబరు-29; 5వపేజీ.

వెలుపలి లింకులు

మార్చు