ఆర్నాల్డ్, రిచ్టర్ సినీ టెక్నిక్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆర్నాల్డ్, రిచ్టర్ సినీ టెక్నిక్ (అర్రి : ARRI) కంపెనీగా పిలవబడే ఈ జర్మనీ సంస్థ సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఉత్పత్తులు మూవీ కెమెరాలు, లైట్స్, స్కాన్నేర్స్, ప్రోజేక్టర్లని తయారుచేస్తుంది.
ఆర్నాల్డ్, రిచ్టర్ సినీ టెక్నిక్ Arnold and Richter Cine Technik (A&R) | |
---|---|
తరహా | ప్రివేట్(Private) |
స్థాపన | 1917 |
ప్రధానకేంద్రము | మ్యూనిచ్, జర్మనీ |
కీలక వ్యక్తులు | ఆర్నాల్డ్ ఆగస్ట్(August Arnold), రిచ్టర్ రాబర్ట్ (Robert Richter),స్థాపకులు |
పరిశ్రమ | చలనచిత్ర పరిశ్రమ ఉత్పత్తులు |
ఉత్పత్తులు | మూవీ కెమెరాలు లైట్స్ ఫిల్మ్ రికార్డర్లు ఫిల్మ్ స్కానర్లు ప్రోజేక్టేర్లు |
రెవిన్యూ | ఆదాయం$214.0 million USD (Last Reported 2004) |
ఉద్యోగులు | 1058 (2004) |
వెబ్ సైటు | www.arri.com |
అర్రి గురించి సవరించు
ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకి ముఖ్యమయిన సాంకేతికంగా అవార్డులు పొందిన పరికరాలని అత్యున్నత ప్రమాణాలతో తయారుచేస్తున్న సంస్థ. జర్మనీ (Germany)కి చెందిన అర్రి గ్రూప్ కంపెనీ (ARRI group company) తయారుచేస్తూ, అమ్ముతూ, అభివృద్ధి చేస్తూ, ఈ ఉత్పత్తులకి ప్రామాణికంగా నిలిచింది. ఈ కంపెనీ
- 16ఎంఎం,35ఎంఎం, 65/70 ఎంఎం మూవీ కెమేరాలు (Movie Camera)
- దీపాలు (Lights)
- కటకాలు (Lens)
- ఫిల్మ్ స్కాన్నేర్లు (Film Scanners)
- ప్రోజేక్టేర్లు (Projectors)
- వైద్య సంబంధ పరికరాలు (Medical Equipment)
- ఇతర ఉపకరణాలు (Accsseries)
అత్యదికంగా తయారుచేస్తున్న అగ్రగామి సంస్థ. ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకి చెందిన ఉత్పత్తులు, సేవలకి మొట్టమొదటి స్థానములో ఉంది. వీరి ఉత్పత్తులకి ఎన్నో అవార్డులు వచ్చాయి.
విశేషాలు:
అర్రి (ARRI)అనే పిలువబడే ఈ కంపెనీ పేరు వెనక ఓ చిన్న ఆసక్తికరమయిన కథనం ఉంది. ఆగస్ట్ అర్నల్ద్ (August ARNOLD), రాబర్ట్ రిచ్టర్ (Robert RICHTER) పేర్లలోని మొదటి రెండు చివరి రెండు అక్షరాలని కలిపి ARRI పేరు పెట్టారు.
చరిత్ర సవరించు
1917 లో స్థాపించిన అర్రి (ARRI)కంపెనీని ఆగస్ట్ ఆర్నాల్డ్ (August Arnold), రాబర్ట్ రిచ్టర్ (Robert Richter) అనే జర్మనీకి చెందిన ఇద్దరు మిత్రులు స్థాపించి అభివృద్ధి చేసారు.
- కినర్రి (Kinarri) 35 (1924)
- కినర్రి (Kinarri) 16 (1928)
- అర్రిఫ్లేక్స్ 35 (1937)
1937 లో అర్రి కంపెనీలో పనిచేస్తున్న ఎరిచ్ కేస్నెర్(Erich Kaestner)అనే ఇంజనీర్ ప్రపంచములోనే మొట్టమొదటిసారిగా రిఫ్లెక్స్ మిర్రర్ షట్టర్ (reflex mirror shutter)తో అర్రిఫ్లెక్స్35(Arriflex 35 camera)కెమెరాని తయారుచేశాడు. ఈ రోటేటింగ్ మిర్రర్ కెమెరాలో వున్న ఉపయోగామేమిటి అంటే కెమెరా లోనుండి చూస్తూ ఎటువంటి వంకరలు(parallax-free)పోని చిత్రాలని ఆటంకము లేకుండా చూస్తూ అవసరమయిన ఫోకస్(Focus)నటుల కదలికలు(Artist or Subject movement), కంపోజిషన్(composition), నిరాటంకమయిన వెలుతురు ప్రసరించే దీపాల పనితనం మొదలగు విషయాలని గమనిస్తూ చిత్రీకరించవచ్చు. ఉదాహరణకి: నిశ్చలన చాయాచిత్రాలని తీసే యెస్ ఎల్ అర్ కేమెరాలో(SLR Camera)చూస్తూ మనం ఫొటొలని తీస్తున్నట్లుగా అన్నమాట.
- అర్రిఫ్లేక్స్ II (1946)
- అర్రిఫ్లేక్స్ 16ST (1952)
- అర్రిఫ్లేక్స్ 16M (1962)
- అర్రిఫ్లేక్స్ 16BL (1965)
- అర్రిఫ్లేక్స్ 35 (1971)
- అర్రిఫ్లేక్స్ 35BL (1972)
- అర్రిఫ్లేక్స్ SR (1975)
- అర్రిఫ్లేక్స్ III (1979)
- అర్రిఫ్లేక్స్ 765 (1989)
- అర్రిఫ్లేక్స్ 535 (1990)
- అర్రిఫ్లేక్స్ 435 (1995)
- అర్రికాం(Arricam) (2000)
- అర్రిఫ్లేక్స్ 235 (2004)
- అర్రిఫ్లేక్స్ D-20 (2005)
- అర్రిఫ్లేక్స్ 416 (2006
ఉత్పత్తులు సవరించు
35ఎంఎం ఫార్మాట్ కెమేరాలు (35mm Format Cameras) :
- అర్రికాం స్టూడియో (Arricam Studio)
- అర్రికాం లైట్(Arricam Lite)
- అర్రిఫ్లేక్స్ 435 ఎక్ష్స్ ట్రీం Arriflex 435 Xtream)
- అర్రిఫ్లేక్స్ 235(Arriflex 235)
- అర్రిఫ్లేక్స్ 535బి (Arriflex 535B)
16ఎంఎం ఫార్మాట్ కెమేరాలు (16mm Format Cameras) :
- అర్రిఫ్లేక్స్ 416(Arriflex 416)
- అర్రిఫ్లేక్స్16 అడ్వాన్సెడ్ (ARRIFLEX 16 SR3 Advanced)
65ఎంఎం ఫార్మాట్ కెమేరాలు (65mm Format Cameras) :
- అర్రిఫ్లేక్స్ 765(Arriflex 765)
అర్రిస్కాన్ (ARRISCAN Film Scanner)
- ఫిల్మ్ నుండి డిజిటల్ కి మార్చడం
అర్రి క్యూబ్(ARRICUBE – Color Management System)
- అర్రి క్యూబ్ కలర్ మేనేజమెంట్
అర్రి లేజర్ ఫిల్మ్ రికార్డర్(ARRILASER Film Recorder)
- డిజిటల్ నుండి ఫిల్మ్ కి మార్చడం
లాక్ ప్రో ఫిల్మ్ ప్రాజెక్షన్ (LOCPRO Film Projection)
కటకాలు (lens)
- లైట్ వైట్ జూమ్ ఎల్ డబ్ల్యు జెడ్-1(LIGHTWEIGHT ZOOM LWZ-1)
- టిల్ట్ ఫోకస్ లేన్సేస్(Tilt focus lenses)
- షిఫ్ట్, టిల్ట్ సిస్టమ్
దీపాలు(LIGHTS)
- (ARRI MaxMover)
- (ARRIMAX 18/12)
- (EB 18/12 ARRIMAX)
- (ARRI STUDIO CERAMIC 250)
- (ARRI X CERAMIC 250)
- (ARRI X CERAMIC INTENSIFIER)
- (ARRI SH-5 EVENT SHUTTER)
- (ARRI CYC / FLOOD 1250)
- (ARRI STUDIO-COOL)
- (ARRI COMPACT 12.000 W)
- (ARRI EB 575/1200 A.L.F.)
- (ARRI EB 200 EVENT NINE)
- (MULTI-FUNCTION SYSTEM)
ఇతర ఉపకరణాలు సవరించు
మెకానికల్ ఉపకరణాలు (Mechanical Accessories)
- లైట్ వైట్ ఫాల్లో ఫోకస్ సిస్టమ్ ఎల్ఎఫ్ఎఫ్(LIGHTWEIGHT FOLLOW FOCUS LFF-1)
- ఫాల్లో ఫోకస్ ఎఫ్ఎఫ్ డి(FOLLOW FOCUS FF-5HD)
- కంపాక్ట్ మాట్టీ బాక్స్(COMPACT MATTE BOX MB-20)
- ఇతర మాట్టీ బాక్సులు (other Matte boxes)
- అర్రి హెడ్2(Arri Head2)
- న్యూ బేస్ ప్లేట్(New Baseplate)
ఎలేక్త్రోనిక్ ఉపకరణాలు(Electronic Accessories)
- (WIRELESS REMOTE CONTROL WRC-2)
- (HAND CRANK HC-1)
- (EXTERNAL DISPLAY EXD-1)
- (ZOOM MAIN UNIT ZMU-3)
- (435 TIME SHIFT BOX)
- (WIRELESS REMOTE SYSTEM WRS)
- (WIRELESS REMOTE CONTROL WRC-1)
- (REMOTE CONTROL UNIT RCU-1)
- (UNIVERSAL MOTOR CONTROLLER UMC-3)
- (LENS DATA ARCHIVE LDA)
- (HEATED EYECUP HE-4)
- (LENS DATA MOUNT LDM)
- (INTEGRATED VIDEO SYSTEM IVS for ARRIFLEX 16 SR3)
- (INTEGRATED VIDEO SYSTEM IVS for ARRIFLEX 435)
- (INTEGRATED VIDEO SYSTEM IVS for ARRIFLEX 535 B)
వీడియో ఉపకరణాలు (Video Accessories)
- (COMPACT MATTE BOX MB-20)
- (FOLLOW FOCUS FF-5HD)
- (WIRELESS REMOTE SYSTEM WRS)
వైద్య సంబంధ పరికరాలు (Medical Technology)
- ARRITECHNO
- (ARRIPRO 35)
- ARRI QANSAD
- (OSCAR)
సేవలు సవరించు
మరింత సమాచారం సవరించు
వెలుపలి లింకులు సవరించు
వనరులు,సమాచార సేకరణ సవరించు
అర్రి సంస్థ గురించి-ఇంగ్లీష్ వికీపీడియా : లింక్
మూలాలు సవరించు
ఇవీ చూడండి సవరించు
- పానావిజన్ (Panavision)
- కెమెరా (camera)
- కోడాక్ (Kodak)
- మూవీ కెమెరా movie camera
- డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా (Digital SLR camera)
- సినిమాటోగ్రఫీ (Cinematography)
- చలనచిత్రీకరణ (movie making)
- మల్టిమీడియా (multimedia)
- అడోబ్ (Adobe)
- ఇమేజ్ ఎడిటింగ్ (Image editing)
- జింప్ (GIMP)
- రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు (Raster graphics editing software)
- యానిమేషన్ (Animation)
- స్టాప్ మోషన్ యానిమేషన్ (Stop motion animation)
- మల్టిమీడియా
- దృశ్యం (video)