సినిమాటోగ్రఫీ
సినిమాటోగ్రఫీ (Cinematography) అంటే మూవీ కెమేరాతో చిత్రీకరణ చెయ్యడం.
సినిమాటోగ్రఫీ
మార్చునేర్చుకొనే విధానం. సినిమా దృశ్య మాధ్యమం. సినిమా ఒక దృశ్యమాలిక. అ దృశ్యమాలికని డిజైన్ చేసేది సినిమాటోగ్రాఫర్. దర్శకుని మదిలో ఉన్న కథని దృశ్యంగా మారుస్తాడు సినిమాటోగ్రాఫర్.
దర్శకుడు visualize చేసిన దృశ్యాన్ని పసిగట్టి.. దానిని technical గా ఎలా సాధ్యం చేయాలో అలోచించి.. సృజనాత్మకతని జోడించి కెమెరాలో చిత్రీకరిస్తాడు సినిమాటోగ్రాఫర్.
చెప్పటం ఈజీ ..చేయటం కష్టం అనే సామెతలో “చేయటం” మాత్రమే చేసే వాడు సినిమాటోగ్రాఫర్.
షాట్ ని ఎలాచిత్రీకరించాలి? ఏ కెమేరా, దాని పనితనం, limitations ఏంటి? ఏ ఫిలిం వాడాలి? టైం అండ్ స్పేస్ ఏంటి? ఏ మూడ్ ఉండాలి? lighting ఏంటి? లైట్స్ ఎలా ఎక్కడ ఎన్ని వాడాలి? ఏ లెన్స్? క్రేన్ / ట్రాక్ base ఎక్కడ వేయాలి? కెమెరా angle ఏంటి? లాంటి సాంకేతిక కళాత్మక విషయాలని కలగలిపి ఆలోచించి, ఆ ఆలోచనని దృశ్యంగా తెరకేక్కిస్తాడు.
సినిమాటోగ్రఫీ చేయాలంటే సాంకేతికంగా, రసాత్మకంగా చాలా నిపుణత కలిగి ఉండాలి. సబ్జెక్టుకు సంబంధించిన పాత విషయాలు తెలిసుండి, ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకుని అందిపుచ్చుకోగలగాలి. సినిమాటోగ్రఫీ మానసికంగా, శారీరకంగా చాల శ్రమతో కూడుకున్నపని. సినిమాటోగ్రఫీ అనేది సాంకేతికత, కళ యొక్క మేలు కలయిక
సినిమాటోగ్రాఫర్ తెలిసికోవలసిన సాంకేతికంశాలు
మార్చుకెమెరా పనిచేయు విధానం
మార్చువిద్యాలయాలు
మార్చు- జవహర్లాల్ నెహ్రూ లలిత కళల కళాశాల ( హైదరాబాదు)
అవార్డులు
మార్చు- ఉత్తమ సినిమాటోగ్రఫీ భారత జాతీయ చలనచిత్ర పురస్కారం
- ఉత్తమ సినిమాటోగ్రఫీ నంది పురస్కారం
భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన సినిమాటోగ్రఫేర్లు
మార్చుపుస్తకాలు
మార్చురచయిత, ఇతర వివరాలు |
---|
ఏ యస్ సి ఫిల్మ్ మాన్యువల్ ASC Film Manual
|
ఆటన్ విల్సన్ సినెమా వర్క్ షాప్ 4వ సంచిక (Cinema Workshop)
|
చార్లెస్ క్లార్క్ ప్రొఫెషనల్ సినిమాటొగ్రఫి (Charles Clarke's Professional Cinematography)
|
రిఫ్లెక్షన్స్ (Reflections:Twenty-One Cinematographers at Work)
|
Selected Tables, Charts and Formulas for the Student Cinematographer from the American Cinematographer Manual
|
ఇమేజ్ కంట్రొల్ (Image Control: Motion Picture and Video Camera Filters and Lab Techniques)
|
వనరులు,సమాచార సేకరణ
మార్చుకౌలాలంపూర్ గురించి-ఇంగ్లీష్ వికీపీడియా : లింక్
లింకులు
మార్చుమూలాలు
మార్చు- అధికారిక వెబ్ సైట్లు
ఇవీ చూడండి
మార్చు- Cinematography section of the Movie Making Manual|Cinematography WikiBook
- Cinematographer
- Digital cinema
- Fictional film
- Film crew
- Filmmaking
- Film theory
- History of cinema
- List of film formats
- List of film techniques
- List of motion picture-related topics (Extensive alphabetical listing and glossary).
- List of video-related topics
- Photographic film
- Films about cinematography:
- Visions of Light (1993)
- Cinematographer Style (2006)
వెలుపలి లింకులు
మార్చు- Interview with Roger Deakins about his cinematography Archived 2008-02-27 at the Wayback Machine on ITV Local Westcountry
- The History of Cinematography Archived 2008-05-09 at the Wayback Machine at Kodak.
- Cinematography.com discussion forums
- Cinematography Mailing List archives
- JackCabbage: Film Lighting - Discussion and Selected Readings