మల్టిమీడియా (Multimedia) అంటే భిన్న మీడియాల(ఉదహరణకి:అక్షరాలు,చిత్రాలు,శబ్దాలు,దృశ్యాలు,యానిమేషన్,ఇంటెరాక్టివ్ ఉపకరణాల) సంగమం.



రకరకాలయిన మీడియా ఉపకరనాలతొ తయారు చేసిన ప్రదర్షన లేక ఉత్పత్తి:

అక్షరాల సముదాయం (టెక్స్ట్)
శబ్దం
నిశ్చల చిత్రాలు
యానిమేషన్
వీడియో
ఇంటరాక్టివిటి

మల్టిమీడియా గురించి

మార్చు

ఇప్పటి మన ద్యనందిన జీవితాలలో మల్టిమీడియా ప్రభావం చాలా ఉంది.ఉదాహరణకి ఉదయాన మనం నిద్రలేచి వార్తాపత్రిక చదవటం,టీ లేక కాఫీ తాగుతూ టీవి చూస్తూ మధ్యలో వచ్చే వ్యాపార ప్రకటన చూసి మీ మొబైల్ ఫోన్ ద్వారా(కబురు)మెసేజ్ పంపించి,మీ కార్యాలయంలో కంప్యూటర్ మీద పనిచేసి ఇంటికి వస్తూ దారిలో చూసిన సినిమా ప్రకటన చూసి కుటుంబంతో వెళ్లి చూసిరావటం వరకు ఎన్నో దశలలో మనకు తెలియకుండానే దీనిని వాడుతూ,ప్రభావానికి గురిఅవుతూ ఉన్నాం. ఇక వ్యాపార,వాణిజ్య కళారంగాలలో మల్టిమీడియా వాడకుండా ఉండటం వూహించలేము.ఇపుడు విద్య,విజ్ఞాన,వఇద్య రంగాలలో కూడా దీని ఉపయోగం,ప్రభావం గణనీయంగా ఉంది.

మల్టిమీడియా విశేషాలు

మార్చు

లింకులు

మార్చు

వికీపీడియా ఇంగ్లీష్

వనరులు

మార్చు

హార్డువేర్

మార్చు
  • Gateway [5] - Presently a brand name of Acer after being acquired in 2007. Largely known for the cow patterned boxes.
  • Alienware [18] - High-end gaming PCs and laptops. Presently a brand name of Dell after being acquired in 2006.

సాఫ్టువేరు

మార్చు

సమాచారం

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు