అలజడి 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నియో ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కొడాలి అనిత నిర్మించిన ఈ సినిమాకు టి.భరద్వాజ్ దర్శకత్వం వహించాడు. భానుచందర్, ఖుష్బూ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించాడు.

అలజడి
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.భరద్వాజ్
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ నియో ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

  • భానుచందర్
  • ఖుష్బూ
  • విజయనరేష్
  • సంతోష్ పవన్

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: టి.భరద్వాజ్
  • సంగీతం: రాజ్ - కోటి
  • నిర్మాణ సంస్థ: నియో ఆర్ట్ క్రియేషన్స్
  • సమర్పణ: పి.కళ్యాణి
  • కథ: భువనచంద్ర
  • ఆర్ట్: బాబ్జీ
  • నృత్యం; కళ
  • కూర్పు: మురళి, రామయ్య
  • ఛాయాగ్రహణం: కబీర్ లాల్
  • సంగీతం: విద్యాసాగర్
  • నిర్మాత: కొడాలి అనిత
  • కథ, తెరానువాదం, దర్శకత్వం: భరధ్వాజ్

మూలాలుసవరించు

బాహ్య లంకెలుసవరించు

  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అలజడి
  • "Alajadi (1990) Full Length Telugu Movie - YouTube". www.youtube.com. Retrieved 2020-08-11.
"https://te.wikipedia.org/w/index.php?title=అలజడి&oldid=3027902" నుండి వెలికితీశారు