అలెగ్జాండర్ (1992 సినిమా)

అలెగ్జాండర్ 1992లో విడుదలైన తెలుగు చిత్రం. వరుణ్ మూవీస్ పతాకంపై కె.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు కె.రంగారావు దర్శకత్వం వహించాడు. సుమన్, వాణీ విశ్వనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ కోటి సంగీతాన్నందించాడు.

అలెగ్జాండర్
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రంగారావు
తారాగణం సుమన్,
వాణీ విశ్వనాధ్
సంగీతం రాజ్-కోటి
నిర్మాణ సంస్థ నిర్మల మూవీస్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • బ్యానర్: వరుణ్ మూవీస్
  • మాటలు: వి.ఎస్.పి.తెన్నేటి, ఎం.ఎస్.నారాయణ
  • పాటలు:భువనచంద్ర
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, మాల్గాడి శుభ
  • స్టిల్స్: వీరబాబు
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: జోగారావు
  • పోరాటాలు:హరి
  • ఆర్ట్:సూర్యకుమార్
  • నృత్యం: సుందరం, తార
  • కూర్పు: జి.ఆర్.అనిల్ మల్నాడ్
  • ఛాయాగ్రహణం: లోక్ సింగ్
  • సంగీతం: రాజ్ కోటి
  • నిర్మాత: కె.సత్యనారాయణ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.రంగారావు

మూలాలుసవరించు

బాహ్య లంకెలుసవరించు

  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అలెగ్జాండర్
  • "Alexander Telugu Full Movie - YouTube". www.youtube.com. Retrieved 2020-08-11.