అల్ అక్సా మస్జిద్
అల్ అఖ్సా మస్జిద్ లేదా మస్జిద్ ఎ అఖ్సా (ఆంగ్లం : Al-Aqsa Mosque) (అరబ్బీ :المسجد الاقصى, సాహిత్యపరంగా అర్థం "సుదూరపు మస్జిద్". ఈ మస్జిద్ జెరూసలేం నగరంలోని ఆలయాల సమూహంలో గలదు. ఈ ఆలయాల సమూహం యూదులకు పరమ పవిత్రంగా భావిస్తారు.[2][3] సార్వజనీయంగాను మరీ ముఖ్యంగా సున్నీ ముస్లింల విశ్వాసాల ప్రకారం, ఇస్లాంమతములో మూడవ పవిత్రక్షేత్రం. ఇస్రా , మేరాజ్ కొరకు ముహమ్మద్ ప్రవక్త బయలు దేరినది ఈ మస్జిద్ నుండేనని ముస్లింల విశ్వాసం.[4] ముహమ్మద్ ప్రవక్త మదీనాకు హిజ్రత్ చేసిన 17 నెలలవరకూ ఈ అఖ్సా మస్జిద్ ఖిబ్లాగా వ్యవహరింపబడింది. ఆ తరువాత మక్కాలోని కాబా గృహం ఖిబ్లాగా ప్రకటింపబడి స్థిరపడింది.[5]
Al-Aqsa Mosque Masjid al-Aqsa | |
---|---|
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Old Jerusalem" does not exist.Location within the Old City of Jerusalem | |
Coordinates: 31°46′34″N 35°14′09″E / 31.77617°N 35.23583°E | |
ప్రదేశం | Old City of Jerusalem |
ప్రారంభం | 705 CE |
ఇస్లామిక్ శాఖ/సంప్రదాయం | Islam |
నిర్వహణ | Waqf |
నాయకత్వం | Imam(s): Muhammad Ahmad Hussein |
నిర్మాణ సమాచారం | |
నిర్మాణ శైలి | Early Islamic, Mamluk |
సామర్థ్యం | 5,000+ |
Dome(s) | 2 large + tens of smaller ones |
మీనార్/మీనార్లు | 4 |
మీనార్ ఎత్తు | 37 మీటర్లు (121 అ.) (tallest) |
భవన సామాగ్రి | Limestone (external walls, minaret, facade) stalactite (minaret), Gold, lead and stone (domes), white marble (interior columns) and mosaic[1] |
ఈ అఖ్సా మసీదు, ఒక చిన్న ప్రార్థనాలయంగా, రాషిదూన్ ఖలీఫా అయిన ఉమర్ చే నిర్మింపబడింది. ఉమయ్యద్ ఖలీఫా అయిన అబ్దుల్ మాలిక్ దీనిని విస్తరించాడు. ఇతడి అల్లుడైన అల్-వలీద్ సా.శ. 705 లో పూర్తిగావించాడు.[6]
ప్రాముఖ్యత
మార్చుఇస్లాంలో మస్జిద్ ఎ అఖ్సా, ఒక ప్రాముఖ్యతగల మస్జిద్.[7]
మొదటి ఖిబ్లా
మార్చుమక్కా నగరంలోని కాబా గృహం ఖిబ్లాగా ప్రకటింపబడక ముందు, ఈ మస్జిద్ ఎ అఖ్సా మొదటి ఖిబ్లాగా వ్యవహరింపబడేది.[8]
మూడవ పవిత్ర స్థలం
మార్చుమక్కా , మదీనా ల తరువాత ముస్లింలకు మూడవ పవిత్ర క్షేత్రం. సున్నీ ముస్లింలు పవిత్రంగా భావించే విశ్వాసానికి మూలాలు ఖురాన్ , హదీసులు.[9]
ప్రస్తుత స్థితి
మార్చునిర్వహణ
మార్చుజోర్డాన్కు చెందిన వక్ఫ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దీని నిర్వహణా కార్యక్రమాలు సాగుతాయి.[10]
ముహమ్మద్ అహ్మద్ హుసేన్ ఈ మస్జిద్ కు ప్రధాన ఇమామ్. ఇతడు గ్రాండ్ ముఫ్తీ కూడా.[11]
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Al-Ratrout, H. A., The Architectural Development of Al-Aqsa Mosque in the Early Islamic Period, ALMI Press, London, 2004.
- ↑ Barton, George (1901–1906). "Temple of Solomon". Jewish Encyclopedia. Retrieved 2008-06-29.
{{cite encyclopedia}}
: CS1 maint: date format (link) - ↑ Milstein, Mati (2007-10-23). "Solomon's Temple Artifacts Found by Muslim Workers". National Geographic. Retrieved 2008-06-29.
- ↑ Merriam-Webster's Encyclopedia of World Religions. Merriam-Webster. p. 70.
- ↑ Tabatabae, Sayyid Mohammad Hosayn. AL-MIZAN:AN EXEGESIS OF THE QUR'AN. Translated by Rizvi, S. Saeed. WOFIS. ISBN 9646521142. Archived from the original on 2007-07-29. Retrieved 2009-01-03.
- ↑ Al-Aqsa Mosque, Noble Sanctuary Online Guide., archived from the original on 2016-02-25, retrieved 2009-01-03
- ↑ Saed, Muhammad (2003). Islam: Questions and Answers - Islamic History and Biography. MSA Publication Limited. p. 12. ISBN 1861793235.
- ↑ Allen, Edgar (2004), States, Nations, and Borders: The Ethics of Making Boundaries, Cambridge University Press, ISBN 0521525756, retrieved 2008-06-09
- ↑ el-Khatib, Abdallah (2001-05-01). "Jerusalem in the Qur'ān". British Journal of Middle Eastern Studies. 28 (1): 25–53. doi:10.1080/13530190120034549. Archived from the original (Abstract) on 2012-12-09. Retrieved 2006-11-17.
- ↑ Social Structure and Geography Archived 2000-05-25 at the Wayback Machine Palestinian Academic Society for the Study of International Affairs.
- ↑ Yaniv Berman, "Top Palestinian Muslim Cleric Okays Suicide Bombings" Archived 2013-05-14 at the Wayback Machine, Media Line, 2006-10-23.
బయటి లింకులు
మార్చు- Noble Sanctuary /అల్ అక్సా మస్జిద్
- Al-Aqsa Mosque
- Al-Aqsa Mosque MuslimWiki
- History of Palestine mp3 lecture (listen or download) Archived 2008-09-17 at the Wayback Machine
- Al-Aqsa Mosque Architectural Review Archived 2019-07-13 at the Wayback Machine Islamic Architecture.
- 360° view of the inside of the Mosque by Visual Dhikr Islamic Virtual Arts.
- Image Gallery of Masjid Al-Aqsa Archived 2019-05-02 at the Wayback Machine Muslim Ways.
- Al-Aqsa Mosque Photos Jerusalem Photos Archive.
- History of Al-Aqsa hWeb.
- Al-Aqsa Mosque Archived 2021-09-21 at the Wayback Machine అల్-అక్సా వాస్తవాలు.