ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి లేదా ఈ మూసను మరింత నిర్ధిష్టమైన మూసతో మార్చండి. |
`ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (అరబ్బీ, عمر بن الخطاب) (c. 581 CE – నవంబరు 7, 644), ఇతనికి ఉమర్ మహా ఘనుడు అనికూడా పేరుండేది. ఇతను ఖురేష్ తెగలోని 'బనూ అది' వంశంలోనే ప్రథమంగా ఇస్లాం స్వీకరించినవాడు, [1], మహమ్మదు ప్రవక్త గారి ఒక సహాబా కూడానూ. ఇతను అబూబక్ర్ మరణం తరువాత 634లో రెండవ ఖలీఫాగా నియమితుడయ్యాడు. సున్నీ ముస్లింలు ఇతనిని రాషిదూన్ ఖలీఫాగా గౌరవిస్తారు. ఇతని విజయాలవలన, రాజకీయ నైపుణ్యాలవలన ఇస్లామీయ చరిత్రలో ఇతనికి ప్రముఖ స్థానమున్నది.
ఉమర్ | |
---|---|
ముస్లింల ఖలీఫా | |
పరిపాలన | 634 CE – 644 CE |
పూర్తి పేరు | `ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ |
మకుటాలు | అమీర్ అల్-మూమినీన్ అల్-ఫారూఖ్ (సత్యము , అసత్యాల మధ్య తేడాను చూపువాడు) |
జననం | 581 CE |
జన్మస్థలం | మక్కా, సౌదీ అరేబియా |
మరణం | 644 7నవంబరు |
మరణస్థలం | మదీనా, సౌదీ అరేబియా |
సమాధి | మస్జిద్-ఎ-నబవి, మదీనా |
ఇంతకు ముందున్నవారు | అబూబక్ర్ |
తరువాతి వారు | ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ |
తండ్రి | ఖత్తాబ్ ఇబ్న్ నుఫేల్ |
తల్లి | హన్తమాహ్ బిన్త్ హిషామ్ |
ఇవీ చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ Ahmed, Nazeer, Islam in Global History: From the Death of Prophet Muhammed to the First World War, American Institute of Islamic History and Cul, 2001, p. 34. ISBN 0-7388-5963-X.