అవతార్ సింగ్ భదానా
అవతార్ సింగ్ భదానా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మీరట్ & ఫరీదాబాద్ నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
అవతార్ సింగ్ భదానా | |||
| |||
శాసనసభ్యుడు
| |||
ముందు | జమీల్ అహ్మద్ | ||
---|---|---|---|
తరువాత | చందన్ చౌహన్ | ||
నియోజకవర్గం | మీరాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం | ||
పదవీ కాలం 2004 – 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | రామ్ చందర్ బైండా | ||
తరువాత | కృష్ణన్ పాల్ గుర్జార్ | ||
పదవీ కాలం 1999 – 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారి వాజపేయి | ||
ముందు | అమర్ పాల సింగ్ | ||
తరువాత | హాజీ షాహిద్ | ||
పదవీ కాలం 1991 – 1996 | |||
ప్రధాన మంత్రి | పి. వీ. నరసింహ రావు | ||
ముందు | భజన్ లాల్ | ||
తరువాత | రామ్ చందర్ బైండా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 17 డిసెంబర్ 1957 ఫరీదాబాద్, హర్యానా, భారతదేశం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | రాష్ట్రీయ లోక్ దళ్ (2022 - ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ (1988-2014),(2019-2022) ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (2014-16) బీజేపీ (2016-19) | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | ఇంటర్మీడియట్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఎన్నికల పోటీ
మార్చుసంవత్సరం | ఎన్నిక | పార్టీ | నియోజకవర్గం పేరు | ఫలితం | |
---|---|---|---|---|---|
1991 | 10వ లోక్‌సభ | భారత జాతీయ కాంగ్రెస్ | ఫరీదాబాద్ | గెలుపు | |
1996 | 11వ లోక్‌సభ | ఓటమి | |||
1998 | 12వ లోక్‌సభ | సమాజ్ వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ) | ఓటమి | ||
1999 | 13వ లోక్‌సభ | భారత జాతీయ కాంగ్రెస్ | మీరట్ | గెలుపు | |
2004 | 14వ లోక్‌సభ | ఫరీదాబాద్ | గెలుపు | ||
2009 | 15వ లోక్‌సభ | గెలుపు | |||
2014 | 16వ లోక్‌సభ | ఓటమి | |||
2017 | 17వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ | భారతీయ జనతా పార్టీ | మీరాపూర్ | గెలుపు | |
2019 | 17వ లోక్‌సభ | భారత జాతీయ కాంగ్రెస్ | ఫరీదాబాద్ | ఓటమి | |
2022 | 18వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ | రాష్ట్రీయ లోక్ దళ్ | జేవార్ | ఓటమి |
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (12 January 2022). "బీజేపీకి మరో షాక్.. ఆర్‌ఎల్‌డీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
- ↑ Namasthe Telangana (12 January 2022). "యూపీలో కాంగ్రెస్‌కు ఝలక్.. ఆరెల్డీలోకి సీనియర్ ఎంపీ". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
- ↑ Lok Sabha (2019). "Avtar Singh Bhadana". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.