అవనిగడ్డ మండలం

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని మండలం

అవనిగడ్డ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లాకు చెందిన మండలం. ఈ ప్రాంతాన్ని దివిసీమ అని కూడా అంటారు.
OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°01′19″N 80°54′54″E / 16.022°N 80.915°E / 16.022; 80.915
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా జిల్లా
మండల కేంద్రంఅవనిగడ్డ
విస్తీర్ణం
 • మొత్తం75 కి.మీ2 (29 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం40,986
 • జనసాంద్రత550/కి.మీ2 (1,400/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి955

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. అశ్వారావుపాలెం
  2. అవనిగడ్డ
  3. చిరువోల్లంక
  4. ఎడ్లంక
  5. మోదుమూడి
  6. పులిగడ్డ
  7. వేకనూరు

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు
  1. బందలాయిచెరువు
  2. మేడిలంక
  3. కొత్త పాలెం
  4. రామకోటిపురం
  5. నలందపాలెం
  6. రేగుల్లంక
  7. తుంగలవారిపాలెం
  8. కొత్తూరు
  9. గాజులవారిపాలెం
  10. గుడివాకవారిపాలెం
  11. చిరువోలులంక ఉత్తరం
  12. కొత్త ఈదర
  13. కొత్తపేట
  14. రామచంద్రపురం

గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 41,839.అందులో పురుషులు 21,479 కాగా, స్త్రీలు 20,360 మంది ఉన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం మండలం లోని రెవెన్యూ గ్రామాల జనాభా వివరాల పట్టిక:

క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అశ్వారావుపాలెం 626 2,303 1,181 1,122
2. అవనిగడ్డ 6,027 23,791 12,165 11,626
3. చిరువోల్లంక సౌత్ 506 1,709 879 830
4. ఎడ్లంక 256 894 426 468
5. మోదుమూడి 1,269 4,498 2,280 2,218
6. పులిగడ్డ 746 3,215 1,793 1,422
7. వేకనూరు 1,481 5,429 2,755 2,674

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

మార్చు