తుంగలవారిపాలెం
తుంగలవారిపాలెం కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
తుంగలవారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°56′45″N 80°55′06″E / 15.945706°N 80.918249°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | అవనిగడ్డ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521121 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
గ్రామ భొగోళికం
మార్చుసముద్రమట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
మార్చురేపల్లె, మచిలీపట్నం, తెనాలి, పెడన
సమీప మండలాలు
మార్చుగ్రామానికి రవాణా సౌకర్యం
మార్చుఅవనిగడ్డ, మోపిదేవి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: గుంటూరు 66 కి.మీ
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
మార్చుప్రగతి ఇంగ్లీషు మీడియం స్కూల్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్, అవనిగడ్డ
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
మార్చుగ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
మార్చుదేవుడి వెరువు:- ఇటీవల ఈ చెరువును, ఉపాధిహామీ పథకం క్రింద, రు. 1.3 లక్షలతో ప్రక్షాళణ చేసారు. గట్టును పటిష్ఠపరచారు. చెరువులోని గుర్రపుడెక్కనూ, చెత్తాచెదారాన్నీ తొలగించి, చెరువును పూర్తిస్థాయి వినియోగంలోనికి తెచ్చారు. [2]
గ్రామ పంచాయతీ
మార్చుగ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
మార్చుశ్రీ సీతారామ మందిరం
మార్చుదివిసీమలో '''చిన భద్రాద్రి '''గా పేరుగాంచిన ఈ మందిరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాలను తిలకించడానికి చుట్టుప్రక్కల గ్రామాలయిన వేకనూరు, వక్కపట్లవారిపాలెం, నాగాయలంక తదితర ప్రాంతాలనుండి భక్తులు, వేలాదిగా తరలివచ్చెదరు. [3]
మూలాలు
మార్చువెలుపలి లంకెలు
మార్చు[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, సెప్టెంబరు-14; 1వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే నెల-20వతేదీ; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, ఏప్రిలి-6; 2వపేజీ.