రామకోటిపురం
రామకోటిపురం కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
రామకోటిపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°01′19″N 80°54′54″E / 16.022°N 80.915°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | అవనిగడ్డ |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి లంకే నాంచారమ్మ |
పిన్ కోడ్ | 521121 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
మార్చుసమీప మండలాలు
మార్చుగ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుప్రగతి ఇంగ్లేఎషు మీడియ్ం స్కూల్, అవనిగడ్డ
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుఅవనిగడ్డ, మోపిదేవి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: గుంటూరు 66 కి.మీ
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి లంకే నాంచారమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ బర్మా శ్రీనివాసరావు ఎన్నికైనారు. [2]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- శ్రీ ప్రసన్నాంజరామాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. ఆఖరి రోజున, భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]
- శ్రీ ఆంకాళమ్మ తల్లి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలోని అమ్మవారిని, చందన వంశస్థులు తమ ఇలవేలుపుగా కొలిచెదరు. [4]
మూలాలు
మార్చువెలుపలి లంకెలు
మార్చు[2] ఈనాడు కృష్ణా; 2013, జూలై-19; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే నెల-17వతేదీ; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే నెల-23వతేదీ; 3వపేజీ.