బందలాయిచెరువు, కృష్ణా జిల్లా, అవనిగడ్డ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

బందలాయిచెరువు
—  రెవెన్యూయేతర గ్రామం  —
బందలాయిచెరువు is located in Andhra Pradesh
బందలాయిచెరువు
బందలాయిచెరువు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°59′55″N 80°55′24″E / 15.998643°N 80.923259°E / 15.998643; 80.923259
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం అవనిగడ్డ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521121
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్ర

మార్చు

ఈ గ్రామానికి చెందిన వారు వేరు వేరు రంగాలలో ప్రముఖులుగా రానించారు.

గ్రామ భౌగోళికం

మార్చు

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

మార్చు

నాగాయలంక, రేపల్లె, మచిలీపట్నం, తెనాలి, పెడన

సమీప మండలాలు

మార్చు

మోపిదేవి, నాగాయలంక, కోడూరు, రేపల్లె, చల్లపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

అవనిగడ్డ, నాగాయలంక, విజయవాడ, రేపల్లె నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 66 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల

గ్రామానికి సాగునీటి సౌకర్యాలు

మార్చు

ఎత్తిపోతల పథకం.

గ్రామ పంచాయతీ

మార్చు

ఈ గ్రామం అవనిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

కూలి, వ్యవసాయం

గ్రామ ప్రముఖులు

మార్చు

ఈ గ్రామంలోనే 1929లో సింహాద్రి సత్యనారాయణ జన్మించారు. 2019 ఎన్నికలలో గెలుపొందిన అవనిగడ్డ ఎం ఎల్ ఏ సింహాద్రి రమేష్ బాబు గారు, ఈ గ్రామానికి చెందిన వారే.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు