కొడుకు దిద్దిన కాపురం
కొడుకు దిద్దిన కాపురం 1989, సెప్టెంబర్ 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. పద్మాలయా పిక్చర్స్ పతాకంపై ఘట్టమనేని కృష్ణ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయశాంతి, మహేష్ బాబు నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.[5] ఈ చిత్రంలో బాలనటుడిగా మహేష్ బాబు తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు.[6]
కొడుకు దిద్దిన కాపురం | |
---|---|
దర్శకత్వం | కృష్ణ[1] |
రచన | పరుచూరి సోదరులు (మాటలు) |
స్క్రీన్ ప్లే | కృష్ణ |
కథ | భిశెట్టి లక్ష్మణరావు |
నిర్మాత | కృష్ణ |
తారాగణం | ఘట్టమనేని కృష్ణ విజయశాంతి మహేష్ బాబు [2] |
ఛాయాగ్రహణం | పుష్పాల గోపికృష్ణ |
కూర్పు | కృష్ణ |
సంగీతం | రాజ్-కోటి[3] |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 21 సెప్టెంబరు 1989 |
సినిమా నిడివి | 126 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- ఘట్టమనేని కృష్ణ
- విజయశాంతి
- మహేష్ బాబు
- మోహన్ బాబు
- అశ్విని
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- ప్రభాకర రెడ్డి
- గిరిబాబు
- త్యాగరాజు
- సారథి
- సాక్షి రంగారావు
- ప్రదీప్ శక్తి
- జయమాలిని
- కుయిలి
- సత్యప్రియ
- హేమ
- శైలాజ
- పి కృష్ణవేణి
- కల్పనా చౌదరి
సాంకేతికవర్గం
మార్చు- ఆర్ట్: భాస్కర్ రాజు
- నృత్యం: శ్రీను
- పోరాటాలు: త్యాగరాజన్
- మాటలు: పరుచూరి సోదరులు
- పాటలు: వేటూరి సుందరరామ్మూర్తి
- గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, ఎస్. జానకి, పి. సుశీల, కె. ఎస్. చిత్ర, మనో
- సంగీతం: రాజ్-కోటి
- కథ: భీశెట్టి లక్ష్మణరావు
- ఛాయాగ్రహణం: పుష్పాల గోపికృష్ఱ
- కూర్పు, కథనం, నిర్మాత, దర్శకుడు: ఘట్టమనేని కృష్ణ
- బ్యానర్: పద్మాలయా పిక్చర్స్
పాటల జాబితా
మార్చు1. శివ శివ మూర్తివి గణనాథ నీవు శివుని , గానం: శిష్ట్లా జానకి
2.ఆలులేదు చూలులేదు అల్లుడేమో సోమలింగం, గానం.మనో బృందం
3.ఓం నమ: నటరాజుకే నమ: ఓం నమఃగానం: కె.ఎస్ చిత్ర బృందం
4.జాం చక్కా ఎంచక్కా చిక్కడే జాతికి , గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
5.బహుపరాక్ ఓ మహారాణి అనురాగాల, గానం.మనో, పి.సుశీల బృందం
6.హే మామా హే మామ గంపక్రింద చేరాడు , గానం.శిష్ట్లా జానకి
మూలాలు
మార్చు- ↑ "Koduku Diddina Kapuram (Direction)". Spicy Onion. Archived from the original on 2018-06-15. Retrieved 2018-11-13.
- ↑ "Koduku Diddina Kapuram (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-08-30. Retrieved 2018-11-13.
- ↑ "Koduku Diddina Kapuram (Review)". YouTube.
- ↑ "Koduku Diddina Kapuram (Banner)". Filmiclub. Archived from the original on 2018-06-15. Retrieved 2018-11-13.
- ↑ IndianCine.ma. "Koduku Diddina Kapuram". indiancine.ma. Retrieved 13 November 2018.[permanent dead link]
- ↑ "Koduku Diddina Kapuram (Mahesh Babu Character)". The Cine Bay. Archived from the original on 2018-06-15. Retrieved 2018-11-13.
7..ghantasala galaamrutamu,kolluri bhaskarao blog .