అసెంబ్లీ మెట్రో స్టేషను

హైదరాబాదులోని అసెంబ్లీకి ఎదురుగా ఉన్న మెట్రో స్టేషను.

అసెంబ్లీ మెట్రో స్టేషన్, హైదరాబాదులోని అసెంబ్లీకి ఎదురుగా ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2018లో ఏర్పాటుచేయబడింది.[2] అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్, రిజర్వ్ బ్యాంక్ ఇండియా, నిజాం క్లబ్, ప్రసార భారతి, ఎల్బి స్టేడియం రోడ్డు, ఆల్ ఇండియా రేడియో, ఆర్కియాలజీ మ్యూజియం, నాంపల్లి రైల్వే స్టేషన్ లకు సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.

అసెంబ్లీ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
అసెంబ్లీ మెట్రో స్టేషను రెండో నెంబర్ ప్లాట్ఫారం
సాధారణ సమాచారం
Locationతెలంగాణ రాష్ట్ర సంగ్రహాలయం రోడ్డు, పబ్లిక్ గార్డెన్, రెడ్ హిల్స్, లక్డికాపూల్, హైదరాబాదు, తెలంగాణ.[1]
Coordinates17°23′52″N 78°28′12″E / 17.3978004°N 78.4699168°E / 17.3978004; 78.4699168
లైన్లుఎరుపురంగు లైను
ఫ్లాట్ ఫారాలుసైడ్ ప్లాట్‌ఫాం
ప్లాట్‌ఫాం-1 → ఎల్.బి. నగర్
ప్లాట్‌ఫాం-2 →మియాపూర్
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంపైకి, రెండు ట్రాకులు
Platform levels2
పార్కింగ్అందుబాటులో ఉంది
Bicycle facilitiesఉంది
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
Statusవాడుకలో ఉంది
History
Opened24 సెప్టెంబరు 2018; 6 సంవత్సరాల క్రితం (2018-09-24)
విద్యుత్ లైను25 కి.వా 50 Hz AC through overhead catenary
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

స్టేషను వివరాలు

మార్చు

2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[2]

నిర్మాణం

మార్చు

అసెంబ్లీ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.

సౌకర్యాలు

మార్చు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]

స్టేషన్ లేఅవుట్

మార్చు
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[1]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[1]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[1]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
దక్షిణ దిశ ఎల్.బి. నగర్ వైపు →
ఉత్తర దిశ మియాపూర్ వరకు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

చిత్రమాలిక

మార్చు
 
అసెంబ్లీ మెట్రో స్టేషను

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Metro Stations Archive".
  2. 2.0 2.1 V., Geetanath (24 September 2018). "Hyderabad Metro Rail is now second largest metro network in country". The Hindu. Retrieved 9 December 2020.

ఇతర లంకెలు

మార్చు