అహింస (2023 సినిమా)

అహింస 2023లో తెలుగులో విడుదలైన ప్రేమ‌క‌థ సినిమా. ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పీ. కిర‌ణ్ నిర్మించిన ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు. దగ్గుబాటి అభిరామ్, గీతికా, సముద్రఖని, రజత్‌ బేడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 అక్టోబర్ 5న విడుదల చేయగా,[1] సినిమా 2023 జూన్ 2 విడుదలైంది.[2]

అహింస
దర్శకత్వంతేజ
రచనతేజ
మాటలువివేక్
నిర్మాతపీ. కిర‌ణ్
తారాగణం
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతంఆర్. పి. పట్నాయక్
నిర్మాణ
సంస్థ
ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్
విడుదల తేదీ
2023 జూన్ 2 (2023-06-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

మూలాలుసవరించు

  1. 10TV (6 October 2022). "అహింస టీజర్ రిలీజ్.. తేజ దర్శకత్వంలో దగ్గుబాటి హీరో ఎంట్రీ.. తేజ మార్క్ కథేనా??". Archived from the original on 5 March 2023. Retrieved 5 March 2023.
  2. Mana Telangana (5 March 2023). "ఏప్రిల్ 7న 'అహింస' గ్రాండ్ రిలీజ్". Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.

బయటి లింకులుసవరించు