అహ్మద్‌గూడా
మేడ్చల్ జిల్లా, కీసర మండలంలోని గ్రామం
అహ్మద్‌గూడా, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కీసర మండలంలోని గ్రామం.
అహ్మద్‌గూడా | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°30′48″N 78°35′55″E / 17.513391°N 78.598542°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్‌గిరి |
మండలం | కీసర |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ 501301 | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలో రాజకీయాలు
మార్చుఈ గ్రామం మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో భాగము. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి 181 ఓట్ల ఆధిక్యత లభించింది.[1] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 636 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 455 ఓట్లు, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి 142 ఓట్లు లభించాయి.
రవాణ సదుపాయము
మార్చుఘటకేసర్, చర్లపల్లి రైల్వే స్టేషన్లు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 20-05-2009