ప్రధాన మెనూను తెరువు

కీసర మండలం, తెలంగాణ రాష్ట్రములోని మేడ్చల్ జిల్లాలోని మండలం.[1]

ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కి.మీ దూరములో ఉంది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంక వివరాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 1,77,288 - పురుషులు 90,006 - స్త్రీలు 87,282

రాజకీయాలుసవరించు

ఈ మండలము మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో ఒక భాగము. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించింది.[2] కాంగ్రెస్ పార్టీకి 11313 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీకి 10875 ఓట్లు, ప్రజారాజ్యం పార్టీకి 4661 ఓట్లు వచ్చాయి.

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 20-05-2009

వెలుపలి లంకెలుసవరించు