ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం

ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం[1] 2007 జూన్ 26 న ప్రారంభమైంది. పండ్ల ఉత్పత్తి పెంచటానికి, ఉత్పాదకత పెంపు, పండ్ల వ్యాపారాభివృద్ధికి ఈ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము నుండి, పండ్లకి సంబంధించిన విభాగాలు దీనిలోకి మార్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం, వెంకటరామన్నగూడెంలో దీని ముఖ్య కార్యాలయం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం లోగో

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా మార్చు

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు

మూలాలు మార్చు

  1. "ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము". Archived from the original on 2010-08-20. Retrieved 2010-06-12.

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు