ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ [1] 1996 లో ఏర్పాటయింది. వృత్తిపర విలేకరుల నైపుణ్యాలు, ప్రమాణాలు పెంచడం, వార్తల విషయంలో బోధన, పరిశోధనను ప్రోత్సహించడానికి, సమన్వయ పరచడం, దీని ముఖ్యోద్దేశాలు.

అల్లం నారాయణ, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ తొలి చైర్మన్‌, హైదరాబాదు

2020 నవంబరు 8న నాడు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి నియమితులయ్యారు. [2]

పుస్తకాలుసవరించు

ఇది ప్రచురించిన పుస్తకాలు.అంతర్జాలంలో ఉచితంగా లభ్యం. [3],

 1. గ్రామీణ విలేఖరులు-వార్తా వనరులు
 2. విలేఖరి యోగ్యతలు: సత్య నిష్ఠ
 3. పత్రికా భాష
 4. విలేఖరి వ్యక్తిత్వ వికాసం
 5. కంప్యూటరే ఇక కలం కాగితం - పొత్తూరి వెంకటేశ్వరరావు
 6. ప్రభుత్వం - పత్రికలు, డా సివి నరసింహారెడ్డి
 7. జర్నలిస్టుల నైతిక ప్రవర్తనా నియమావళి, (ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)
 8. విలేఖరి- చట్టాలు
 9. తెలుగు పత్రికల భాష - కొన్ని సూచనలు, నండూరి రామమోహన రావు, 2004
 10. సమాచార హక్కు చట్టం, 2005, వర్కింగ్ జర్నలిస్టుల శిక్షణ మాన్యువల్
 11. పత్రికా పదకోశం ఇంగ్లీషు-తెలుగు -చేకూరి రామారావు, ద్వితీయ ముద్రణ,2004 [4]

ఆర్కైవులుసవరించు

పాత పత్రికలు, మేగజైన్లు ఉదాహరణగా కొద్ది పేజీల నకళ్లను దీని వెబ్సైటులో భద్రపరచారు.

ఇవీచూడండిసవరించు

వనరులుసవరించు

 1. "ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ". Archived from the original on 2017-05-20. Retrieved 2010-09-30.
 2. వన్ ఇండియా. 2020-11-08 https://telugu.oneindia.com/news/andhra-pradesh/senior-journalist-devireddy-srinath-reddy-appointed-ap-press-academy-chairman-orders-issued-by-the-256873.html. Retrieved 2021-01-24. Missing or empty |title= (help)
 3. "ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ పుస్తకాలు". Archived from the original on 2010-09-20. Retrieved 2010-09-30.
 4. పత్రికా పదకోశం ఇంగ్లీషు-తెలుగు, సం:చేకూరి రామారావు, ద్వితీయ ముద్రణ,2004