ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం

(ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం లోగో

ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం[1] 2007 జూన్ 26 న ప్రారంభమైంది. పండ్ల ఉత్పత్తి పెంచటానికి, ఉత్పాదకత పెంపు, పండ్ల వ్యాపారాభివృద్ధికి ఈ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము నుండి, పండ్లకి సంబంధించిన విభాగాలు దీనిలోకి మార్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం, వెంకటరామన్నగూడెంలో దీని ముఖ్య కార్యాలయం ఉంది.

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితాసవరించు

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు

మూలాలుసవరించు

  1. "ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము". మూలం నుండి 2010-08-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-06-12. Cite web requires |website= (help)

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు