ధోని (సినిమా)

2012 సినిమా

ధోని 2012లో తెలుగులో విడుదలైన సినిమా. డ్యూయెట్ మూవీస్ బ్యానర్ పై ప్రకాష్ రాజ్ నిర్మాతగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ముగ్దా గాడ్సే, ఆకాష్ పూరి, రాధిక ఆప్టే, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో 2012 ఫిబ్రవరి 10న విడుదలైంది.

ధోని
దర్శకత్వంప్రకాష్ రాజ్
స్క్రీన్ ప్లేప్రకాష్ రాజ్
టి. జ్ఞానవేల్
Dialogue byటి. జ్ఞానవేల్ (తమిళం)
మహేష్ రాజా (తెలుగు)
దీనిపై ఆధారితం'శిక్షనచ్య అయిచ గో' (మరాఠీ సినిమా) [1]
నిర్మాతప్రకాష్ రాజ్
తారాగణంప్రకాష్ రాజ్
ఆకాష్ పూరి
రాధిక ఆప్టే
ఛాయాగ్రహణంకెవి గుహన్
కూర్పుప్రవీణ్ కే. ఎల్
ఎన్. బి. శ్రీకాంత్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
డ్యూయెట్ మూవీస్
పంపిణీదార్లుశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ
2012 ఫిబ్రవరి 10 (2012-02-10)
దేశం భారతదేశం
భాషలు
  • తమిళ్
  • తెలుగు

కథ సవరించు

సుబ్రమణ్యం (ప్రకాష్ రాజ్) ఓ మధ్యతరగతి వ్యక్తి, తన పిల్లలు కూతురు కావేరి (శ్రీతేజ), కొడుకు కార్తీక్ (ఆకాష్)లను చదివించడానికి చాలా కష్ట పడుతుంటాడు. కార్తీక్ కు మాత్రం చదువుపై ఆసక్తి ఉండదు. మహేంద్ర సింగ్ ధోనీలా గొప్ప క్రికెటర్ కావాలని కలలు కంటు పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. కార్తీక్ చదువుల్లో రాణించలేకపోవడంతో అతని స్కూల్ యాజమాన్యం సుబ్రహ్మణ్యం పై ఒత్తిడి తెస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

పాటలు సవరించు

అన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశాడు.

పాట గాయకులు
"చిట్టి చిట్టి అడుగా" నరేష్ అయ్యర్‌, శ్రేయ ఘోషాల్
"మట్టిలోని చెట్టు" ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
"ఇందాక నీ పయనం" సుర్ముఖి రామన్
"గాయం తగిలి" ఇళైయరాజా
"ఇందాక నీ పయనం" సత్యన్

మూలాలు సవరించు

  1. Telugu Filmibeat (8 February 2012). "ప్రకాష్ రాజ్ 'ధోనీ' వెనక ఆ సినిమా?". Retrieved 28 October 2021.
  2. 123 Telugu (9 February 2012). "సమీక్ష : ధోని – 17 x 8 చుట్టూ తిరిగే పవర్ఫుల్ మెలోడ్రామ |". Retrieved 28 October 2021.
  3. Just Cinema (5 September 2011). "Puri Jagannadh's Akash in Prakash Raj's Dhoni Film". Archived from the original on 28 October 2021. Retrieved 28 October 2021.