పూజ్ జగన్నాధ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించిన చిత్రం బుజ్జిగాడు.ఈ చిత్రంలో ప్రభాస్, త్రిష ప్రధాన పాత్రలు పోషించారు.[1]

బుజ్జిగాడు
దర్శకత్వంపూరీ జగన్నాధ్
రచనపూరీ జగన్నాధ్
నిర్మాతకె.ఎస్.రామారావు
తారాగణంప్రభాస్,
త్రిష,
మోహన్ బాబు
ఛాయాగ్రహణంశ్యామ్ కె నాయుడు
కూర్పువర్మ
సంగీతంసందీప్ చౌత
విడుదల తేదీ
2008 మార్చి 23 (2008-03-23)
సినిమా నిడివి
146 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

బుజ్జిగాడు (ప్రభాస్) పన్నెండేళ్ళు తరువాత తన గర్ల్ ఫ్రెండ్ చిట్టిని (త్రిష) వెతకటానికి చెన్నై వదిలిపెట్టి తన సొంత ఊరు వస్తాడు.ఈ క్రమంలో బుజ్జి శివన్న అనే ఒక గూండాని చంపడానికి ఒప్పందం కుదుర్చుకుంటాడు. శివన్న(మోహన్ బాబు). మరెవరో కాదు చిట్టి అన్న అని తెలుస్తుంది. అప్పుడు బుజ్జి ఏం చేశాడు అన్నదే ఈ సినిమా .[2]

తారాగణం సవరించు

  1. ప్రభాస్ (బుజ్జిగాడు అలియాస్ లింగరాజు)
  2. త్రిష (చిట్టి)
  3. సంజనా గల్రానీ (కంగనా)
  4. మోహన్ బాబు(శివన్న)
  5. కోట శ్రీనివాస రావు (మాచిరెడ్డి)
  6. సునీల్ (టోక్యో జానీ)
  7. అలీ (సర్ఫరాజ్ కాట్రే)
  8. ఎం.ఎస్ నారాయణ (బుజ్జి తండ్రి)
  9. హేమ (బుజ్జి తల్లి)
  10. బ్రహ్మాజీ (శివన్న సహాయకుడు)
  11. ఆకాశ్ పూరి

పాటలు సవరించు

ఈ చిత్రానికి సంగీతాన్ని సందీప్ చౌతా అందించారు.2008 ఏప్రిల్ 18 న ఆదిత్య మ్యూజిక్ విడుదల చేశారు.

పాటలు
సం.పాటపాట రచయితSinger(s)పాట నిడివి
1."తలైవా"Bhaskarabhatla Ravi Kumarమార్క్ లాజారో, అనైద4:03
2."సుడు సుడే"Bhaskarabhatla Ravi Kumarసందీప్ చౌతా , శ్రుతి పాథక్4:11
3."చిట్టి"Bhaskarabhatla Ravi Kumarప్రదీప్ సోమసుందరన్ , సోను కక్కర్4:50
4."లవ్ మీ"Kandikondaసందీప్ చౌతా,నికితా నిగం4:07
5."గుచ్చి గుచ్చి"Kandikondaసందీప్ చౌతా, శ్రుతి పాథక్3:14
6."ధడక్ ధడక్"Kandikondaసందీప్ చౌతా,నికితా నిగం4:13
Total length:24:38

మూలాలు సవరించు

  1. "Telugu Cinema News | Telugu Movie Reviews | Telugu Movie Trailers - IndiaGlitz Telugu". IndiaGlitz.com. Archived from the original on 2014-08-13. Retrieved 2020-07-21.
  2. https://telugu.filmibeat.com/reviews/bujjigadu-made-in-chennai-review-220508.html బుజ్జిగాడు సినిమా రివ్యూ