ఆక్రందన
ఆక్రందన 1986 లో విడుదలైన తెలుగు సినిమా. సత్యశక్తి పిక్చర్స్ పతాకంపై సి.కె.ఆర్.ప్రసాద్, సి.ఆర్.ఆర్.ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు తాతినేని ప్రసాద్ దర్శకత్వ వహించాడు. చంద్రమోహన్, జయసుధ, దీప ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
ఆక్రందన (1986 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి.ఎల్.వి.ప్రసాద్ |
తారాగణం | చంద్రమోహన్ , జయసుధ , దీప |
సంగీతం | కె.చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | సత్యశక్తి పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- జయసుధ
- చంద్రమోహన్
- గొల్లపూడి మారుతీరావు
- నూతన్ ప్రసాద్
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
- రావి కొండలరావు
- హేమసుందర్
- టెలిఫోన్ సత్యనారాయణ
- గూనా నాగేంద్రప్రసాద్
- నిర్మల
- దీప
- రాజ్యలక్ష్మి
- విజయవాణి
- కె.వరలక్ష్మి
- శ్రీలక్ష్మి
- మనోచిత్ర
- షావుకారు జానకి
- కాంతారావు
- అనూరాధ - నాట్యతార
సాంకేతిక వర్గం
మార్చు- బ్యానర్: సత్యశక్తి పిక్చర్స్
- కథ: భీశేట్టి లక్ష్మణరావు
- మాటలు: గణేష్ పాత్రో
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- స్టిల్స్: విజయ్ కుమార్
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: బాబ్జీ
- నృత్యం: ప్రకాష్, శివశంకర్
- కళ: కొండపనేని రామలింగేశ్వరరావు
- కో -డైరక్టర్: గూనా రాజేంద్రప్రసాద్
- కూర్పు: కణ్ణన్
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: ఎస్.నవకాంత్
- నిర్మాతలు: సి.కె.ఆర్.ప్రసాద్, సి.ఆర్.ఆర్.ప్రసాద్
- చిత్రానువాదం, దర్శకత్వం: తాతినేని ప్రసాద్
పాటల జాబితా
మార్చు1.అగ్నిపుత్రి అవమానం అయోనిజకు పరాభవం, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్
2.చీటింగ్ చిన్నవాడురో నాసామి, రచన: వేటూరి, గానం.పులపాక సుశీల బృందం
3.చీమంట్ట కుట్టిందంట్ట శ్రీకాకుళం హొయ్, రచన: వేటూరి, గానం.పి.సుశీల
4.నను భవదీయదాసుని మనంబున(పద్యం) గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
5. సగమాయే జాబిలి సగము రాతిరి , రచన : వేటూరి , గానం .పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల
6.నవరస నాయికవే దేవి నవరాత్రి , రచన: వేటూరి, గానం.పులపాక సుశీల బృందం .
మూలాలు
మార్చు- ↑ "ఆక్రందన సినిమా పాటలు". gaana.com.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]
2.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బాహ్య లంకెలు
మార్చు- "Aakrandana | Full Length Telugu Movie | Chandra Mohan, Jayasaudha - YouTube". www.youtube.com. Retrieved 2020-08-13.