ఆఖరి క్షణం 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వి.ఎస్.ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వి.శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి కె.రంగారావు దర్శకత్వం వహించాడు. భానుచందర్, సురేష్, అశ్వని తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీతాన్నందించారు.[1]

ఆఖరి క్షణం
(1989 తెలుగు సినిమా)
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ వి. శ్రీనివాసరావు
భాష తెలుగు
అశ్వని
అన్నపూర్ణ

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

1.అచ్చాగా నచ్చావే ముద్ధులబంతి వచ్చాగా తూనీగా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.కె.ఎస్.చిత్ర, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2.ఆషాఢంలో అత్తారిల్లు కార్తీకంలో వానజల్లు, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి

3.ఏవో ఉరుకున పరుగున వయసులు , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర కోరస్.

మూలాలు

మార్చు
  1. "Aakhari Kshanam 1989 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-13.

. 2 .ghanrasala galaamrutamu,kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

మార్చు