ప్రధాన మెనూను తెరువు

ఈ చిత్రం లోని పాటల వివరాలుసవరించు

ఈ చిత్రంలో ని అన్ని పాటలు వేటూరి సుందరరామ్ముర్తి గారు రాసారు.

  • అబ్బ దీని సోకు సంపంగిరేకు - (ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర)
  • ఎప్పుడు ఎప్పుడని - (ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర)
  • గుండెలో తకిట తకిట - (ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర)
  • స్వాతిచినుకు సందెవేళలో - (ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.జానకి)
  • తెల్ల చీరకు తకథిమి - (ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, లత మంగేష్కర్)

ఆఖరి పోరాటం, 1988లో విడుదలైన ఒక తెలుగు సినిమా.