ఆజన్మ బ్రహ్మచారి
ఆజన్మ బ్రహ్మచారి (1972 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పద్మనాభం |
తారాగణం | జి. రామకృష్ణ, నాగభూషణం, గీతాంజలి, పద్మనాభం |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
నేపథ్య గానం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | రేఖ & మురళి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పాటలు సవరించు
- ఆజన్మబ్రహ్మచారి చిక్కాడయ్యో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల,పిఠాపురం, పుష్పలత - రచన: కొసరాజు
- ఓ చక్కని సీతమ్మా చిక్కని చిలకమ్మా చెంతకు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె
- చెలియా చెలియా యిటు రావే నా వలపుల రాణివి నీవే -ఘంటసాల - రచన: డా. సినారె
- నాయనా రామచంద్రా, కరుణానిధి బంగారు ( పద్యం ) - ఘంటసాల - రచన: గుదిమెళ్ళ
- పెళ్ళిమానండోయి బాబూ కళ్ళు తెరవండోయి - మాధవపెద్ది బృందం - రచన: అప్పలాచార్య
- వినుమా వేదాంత సారం విని కనుమా కైవల్య - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి - రచన: అప్పలాచార్య
- హెయ్ కల్యాణం మన కల్యాణం ఇది యువతీ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: వీటూరి
- అడవిన పూల కట్టెల,కుశంబుల దెమ్మని (పద్యం) - బి.వసంత - రచన: అప్పలాచార్య
- ఓ వాలుచూపుల మువ్వ ఎంకటసామి నిన్ను నేను - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: దాశరధి
- మాయామోహ జగడబెసత్యమని సంభావించి (పద్యం) - మాధవపెద్ది - రచన: అప్పలాచార్య
- రామచంద్రునికన్న రమణి జానకి కనుల్ (పద్యం) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సముద్రాల జూనియర్
మూలాలు సవరించు
బయటిలింకులు సవరించు
- ఘంటసాల గళామృతము - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)