ఆడపడుచు (1986 సినిమా)

ఆడపడచు 1986 లో విడుదలైన తెలుగు సినిమా. జాగృతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె.విజయగోపాల కృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమాకు ఎ. మోహన గాంధీ దర్శకత్వ వహించాడు. శివకృష్ణ, రజని, పూర్ణిమ ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు రాజన్ నాగేంద్ర సంగీతాన్నందించారు.[1]

ఆడపడచు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం ఏ.మోహన్ గాంధీ
తారాగణం శివకృష్ణ,
పూర్ణిమ,
రజని
సంగీతం రాజన్ నాగేంద్ర
నిర్మాణ సంస్థ జాగృతి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు


పాటల జాబితా

మార్చు

1.అడవిలో సీతమ్మ మా ఆడపడుచు, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.పరువాలేన్నో తెచ్చాను చల్ల బుచ్చిలో, రచన: పరుచూరి గోపాలకృష్ణ, గానం.శిష్ట్లా జానకి

3 . ప్రత్యక్ష శృంగార సుమకేళిలో, రచన: వేటూరి, గానం.ఎస్.జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.వన్నెగల వదినమ్మ మా అన్నకథ, రచన: వేటూరి, గానం.ఎస్ జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

మార్చు
  1. "Sivakrishna's Aaadapaduchu in Kakinada —29/8/1986 !". Cinemacinemacinema (in ఇంగ్లీష్). 2020-04-26. Retrieved 2020-08-14.

. 2.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

మార్చు