ఆడపులి
ఆడపులి 1984 లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాకు నిర్మాత ఎస్.రామచంద్ర రావు. ఈ సినిమాను కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, జయసుధ, సుత్తివేలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
ఆడపులి (1984 తెలుగు సినిమా) | |
భాష | తెలుగు |
---|
ఈ కథ స్త్రీ శక్తి గురించి. కొంతమంది అత్యాచారానికి గురైన ఒక మహిళ షేవింగ్ బ్లేడుతో చంపడం ద్వారా వారందరిపై స్వయంగా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ కథ ఒక హిందీ సినిమాకు రీమేక్.
తారాగణం
మార్చు- మోహన్ బాబు
- జయసుధ
- సుత్తివేలు
- సుత్తి వీరభద్రరావు
- బేతా సుధాకర్
- ప్రసాద్ బాబు
- ఎన్.శివప్రసాద్
- రాజ్ వర్మ
- సంగీత
- మణిమాల
- జయమాలిని
- సిల్క్ స్మిత
- అనూరాధ
- అత్తిలి లక్ష్మి
సాంకేతిక వర్గం
మార్చు- సంభాషణలు: సత్యానంద్
- పాటలు: ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి, రాజశ్రీ
- సంగీతం: కె.చక్రవర్తి
- ఛాయాగ్రహణం: పుష్పలత, గోపీకృష్ణ
- కూర్పు: శాఖమూరి సూరిబాబు
- కళ: కె.రామలింగేశ్వరరావు
- నిర్మాత: శాఖమూరి రామచంద్రరావు
- దర్శకుడు: కోడి రామకృష్ణ
- బ్యానర్: ఎస్.ఆర్.ఫిలిమ్స్
- విడుదల తేదీ: 1985 ఆగస్టు 17
పాటలు
మార్చు- అమ్మ కొట్టిందని నేను రాలేదురా, రచన:వేటూరి సుందరరామమూర్తి, గానం. శిష్ట్లా జానకి
- అబ్బాయి అమ్మాయి కావాలా, రచన:వేటూరి,గానం.ఎస్ జానకి
- దాహ మేస్తోంది నన్ను దహించి, రచన: ఆత్రేయ, గానం. ఎస్ . జానకి
- కలిసుందామా, రచన: రాజశ్రీ, గానం.శిష్ట్లా జానకి.
మూలాలు
మార్చు- ↑ Ramakrishna, Kodi. "Aada Puli (1984)". Kodi Ramakrishna (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-22. Retrieved 2020-08-14.
2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.
బాహ్య లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆడపులి
- "Aada Puli (1984)". Aada Puli (1984). Retrieved 2020-08-14.