ఆడాళ్లా మజాకా?

(ఆడాళ్ళా మజాకా నుండి దారిమార్పు చెందింది)

ఆడాళ్లా మజాకా 1995 ఆగస్టు 4న విడుదలైన తెలుగు సినిమా. రసరంజని ఆర్ట్స్ పతాకం కింద బెజవాడ కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. ఆలీ, ఊహ, విక్రం ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[2]

ఆడాళ్లా మజాకా?
(1995 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం ఆలీ,
ఊహ,
విక్రమ్[1]
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ రసరంజని ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

పాటలు మార్చు

పాటల జాబితా[3]
సం.పాటపాట రచయితసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."ఆంటీలు ఆంటీలు ఆడుకుందామా"సాహితివందేమాతరం శ్రీనివాస్మనో,
చిత్ర
 
2."పచ్చ పచ్చని పావడ గట్టిన పారిజాతమా"అదృష్టదీపక్వందేమాతరం శ్రీనివాస్ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
చిత్ర
 
3."మీసం పుట్టిన మొనగాళ్ళ"జి.సుబ్బారావువందేమాతరం శ్రీనివాస్ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
వందేమాతరం శ్రీనివాస్,
స్వర్ణలత,
సింధు
 
4."ముక్కాలా ముకాబల పిల్లా ఓహో పిల్లా"సాహితివందేమాతరం శ్రీనివాస్మనో,
స్వర్ణలత
 
5."ముద్దులు మా చిన్నయ్యా బుద్దిలేని కన్నయ్య"జి.సుబ్బారావువందేమాతరం శ్రీనివాస్చిత్ర,
స్వర్ణలత బృందం
 

మూలాలు మార్చు

  1. ఈటీవీ భారత్, సినిమా (17 October 2019). "తన రికార్డు తానే తిరగరాసే పనిలో విక్రమ్". www.etvbharat.com. Archived from the original on 12 May 2020. Retrieved 12 May 2020.
  2. "Aadalla Mazaka (1995)". Indiancine.ma. Retrieved 2022-06-07.
  3. కొల్లూరు భాస్కరరావు. "ఆడాళ్ళా మజాకా - 1995". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Retrieved 30 April 2018.[permanent dead link]

బయటి లింకులు మార్చు