ఆదిలక్ష్మి (సినిమా)

ఆదిలక్ష్మి 2006 డిసెంబరు 8న విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ గణపతి ఫిలింస్, విశ్వక్ మూవీస్ పతాకంపై వై.సురేష్ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ వర్మ దర్శకత్వం వహించాడు. మేకా శ్రీకాంత్, వడ్డే నవీన్, శ్రీదేవి విజయ్ కుమార్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రి సంగీతాన్నందించాడు.[1]

ఆదిలక్ష్మి
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.వి.సురేష్
తారాగణం మేకా శ్రీకాంత్,
వడ్డే నవీన్,
ఉత్తేజ్,
శివాజీ రాజా,
అభినయశ్రీ, ఆలీ (నటుడు),
రఘుబాబు,
మల్లికార్జునరావు,
నూతన్ ప్రసాద్,
నిర్మాణ సంస్థ విశ్వక్ మూవీస్
విడుదల తేదీ 8 డిసెంబర్ 2006
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

  • లవ్ యూ లాలిపాప్, గానం.చక్రి, కౌసల్య
  • నా సెల్ ఫోన్ , గానం.రవివర్మ, కౌసల్య
  • ఇంతకాలం , గానం.వేణు, సుధ
  • డోలే డోలే , గానం.రంజిత్, సుచిత్ర
  • రోజుకో ముద్దు , గానం.శ్రేయా ఘోషల్
  • జిల్ జిల్ ప్రేమ , గానం.వేదాల హేమచంద్ర, కౌసల్య .

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: సురేష్ వర్మ
  • నిర్మాత: వై.సురేష్
  • సంగీతం: చక్రి

మూలాలు మార్చు

  1. "Aadhi Lakshmi (2006)". Indiancine.ma. Retrieved 2021-06-06.

బాహ్య లంకెలు మార్చు