ఆదిలాబాద్ రైల్వే స్టేషన్

తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్.

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ (స్టేషన్ కోడ్: ADB[1]) తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను పరిపాలనలో ఉంది.[2][3]

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్
భారతీయ రైల్వే స్టేషన్
సాధారణ సమాచారం
Location7వ జాతీయ రహదారి, ఆదిలాబాదు, తెలంగాణ
భారతదేశం
Coordinates19°40′50″N 78°32′10″E / 19.680509°N 78.536025°E / 19.680509; 78.536025
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే
లైన్లుBG
ఫ్లాట్ ఫారాలు3
నిర్మాణం
నిర్మాణ రకంStandard (on-ground station)
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్టేషను కోడుADB
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను
Fare zoneభారతీయ రైల్వేలు
విద్యుత్ లైనుNo
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
Location
ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ is located in Telangana
ఆదిలాబాద్ రైల్వే స్టేషన్
ఆదిలాబాద్ రైల్వే స్టేషన్
Location within Telangana

సేవలు

మార్చు

ముంబై, పాట్నా, హైదరాబాదు, పూణే, తిరుపతి, కోల్‌కతా, వారణాసి, అలహాబాదు, గయా, కొల్హాపూర్, నాందేడ్, ఔరంగబాదు వంటి అనేక ముఖ్య నగరాలకు ఆదిలాబాదు పట్టణం నుండి రైలు సౌకర్యం ఉంది.

రైళ్ళ జాబితా

మార్చు
రైలు నెం. రైలు పేరు
01045/01046 దీక్షభూమి ఎక్స్‌ప్రెస్
11401/11402 నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్
12767/12768 హజూర్ సాహిబ్ నాందేడ్ - కోల్‌కతా సంత్రగాచి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
17609/17610 పాట్నా - పూర్ణా ఎక్స్‌ప్రెస్
17405/17406 కృష్ణ ఎక్స్‌ప్రెస్
17409/17410 ఆదిలాబాద్ - నాందేడ్ ఎక్స్‌ప్రెస్
11083/11084 తడోబా ఎక్స్‌ప్రెస్ లోకమాన్య తిలక్ టెర్మినస్ - కాజీపేట జంక్షన్
57551/57552 ఆదిలాబాద్– పూర్ణా ప్యాసింజర్
57553/57554 ఆదిలాబాద్– పర్లీ వైజ్నాథ్ ప్యాసింజర్

మూలాలు

మార్చు
  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. 2015. p. 46. Retrieved 9 August 2021.
  2. "Indian Railway Stations List". train-time.in. Retrieved 9 August 2021.
  3. "Adilabad Station". indiarailinfo. Retrieved 9 August 2021.