కృష్ణ ఎక్స్‌ప్రెస్
తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, తిరుపతి రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | Express | ||||
స్థానికత | Andhra Pradesh, Telangana | ||||
ప్రస్తుతం నడిపేవారు | South Central Railways | ||||
మార్గం | |||||
మొదలు | Tirupati Main | ||||
గమ్యం | Adilabad | ||||
ప్రయాణ దూరం | 1,148 కి.మీ. (713 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 24 hrs 50 min | ||||
రైలు నడిచే విధం | Daily | ||||
రైలు సంఖ్య(లు) | 17405/ 17406 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | Third AC (3-tier) Sleeper, AC Chair Car, Sleeper Class, Second Sitting, Unreserved | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | Yes | ||||
పడుకునేందుకు సదుపాయాలు | Yes | ||||
ఆహార సదుపాయాలు | Yes | ||||
సాంకేతికత | |||||
వేగం | 50 Km/hr (Avarage) | ||||
|
వ్యుత్పత్తి
మార్చుఈ రైలుకు విజయవాడ నగరం గుండా పోతున్న కృష్ణా నది పేరుతో నామకరణం చేయడాం జరిగింది. ఈ రైలు మొదటగా విజయవాడ నుండి ప్రారంభమైనది. తరువాత ఇది సికింద్రాబాదు, నిజామాబాదుకు పొడిగించబడింది. ప్రస్తుతం ఇది ఆదిలాబాదు వరకు పొడిగించబడినది[3]
ఇంజను వివరాలు
మార్చుతిరుపతి నుండి సికింద్రాబాదుకు లాలాగూడా ఆధారిత WAP4/7 ఇంజనుతో నడుస్తుంది. సికింద్రాబాదు నుండి ఆదిలాబాదు వరకు ఖాజీపేట ఆధారిత WDG-3A/GY WDP 4D ఇంజనులతో నడుస్తుంది.
ర్యాక్ పంపకం
మార్చు17405/17406 సంఖ్యలు గల కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఆదిలాబాదు నుండి 17409/17410 సంఖ్యలుగా గల ఆదిలాబాద్-హజూర్ సాహిబ్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్ తో ర్యాక్ లను పంపకం జరుపుకుంటుంది.
జోను , డివిజను
మార్చుఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 17406. ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది. విరామములు : అరవై, ప్రయాణ సమయము : సుమారుగా గం. 24.40 ని.లు, బయలుదేరు సమయము : గం. 20.45 ని.లు., చేరుకొను సమయము : గం. 21:25 ని.లు + ఒక రాత్రి, దూరము : సుమారుగా 1148 కి.మీ., వేగము : సుమారుగా 46 కి.మీ./గంట, తిరుగు ప్రయాణము రైలు సంఖ్య : 17405 : సికింద్రాబాద్ - ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్‌ప్రెస్
సమయ సారణి
మార్చునం | స్టేషన్ పేరు (కోడ్) | రాక | పోక | ఆపు
సమయం |
ప్రయాణ దూరం |
---|---|---|---|---|---|
1 | తిరుపతి (TPTY) | ప్రారంభం | 05:25 | 0 | 0 km |
2 | రేణిగుంట జంక్షన్ (Ru) | 05:40 | 05:42 | 2 min | 10కి.మీ |
3 | శ్రీ కాళహస్తి (KHT) | 06:04 | 06:05 | 1 నిమిషం | 33కి.మీ |
4 | వెంకటగిరి (VKI) | 06:23 | 06:24 | 1 నిమిషం | 58కి.మీ |
5 | వెండోరు (VDD) | 06:37 | 06:38 | 1 నిమిషం | 74కి.మీ |
6 | గూడూరు జంక్షన్ (GDR) | 07:40 | 07:42 | 2 min | 93కి.మీ |
7 | వేదయపాలెం (VDE) | 08:02 | 08:03 | 1 నిమిషం | 125కి.మీ |
8 | నెల్లూరు (NLR) | 08:09 | 08:11 | 2 min | 132కి.మీ |
9 | బిట్రగుంట (BTTR) | 08:37 | 08:38 | 1 నిమిషం | 166కి.మీ |
10 | కావలి (KVZ) | 08:52 | 08:53 | 1 నిమిషం | 182కి.మీ |
11 | సింగరాయకొండ (SKM) | 09:17 | 09:18 | 1 నిమిషం | 220కి.మీ |
12 | టంగుటూరు (TNR) | 09:26 | 09:27 | 1 నిమిషం | 229కి.మీ |
13 | ఒంగోలు (OGL) | 09:57 | 09:58 | 1 నిమిషం | 248కి.మీ |
14 | అమ్మనబ్రోలు (ANB) | 10:12 | 10:13 | 1 నిమిషం | 263కి.మీ |
15 | చిన్నా గంజాం (CJM) | 10:24 | 10:25 | 1 నిమిషం | 277కి.మీ |
16 | వేటపాలెం (VTM) | 10:34 | 10:35 | 1 నిమిషం | 289కి.మీ |
17 | చీరాల (CLX) | 10:41 | 10:42 | 1 నిమిషం | 297కి.మీ |
18 | బాపట్ల | 10:53 | 10:54 | 1 నిమిషం | 312కి.మీ |
19 | నిడుబ్రోలు (NDO) | 11:21 | 11:22 | 1 నిమిషం | 333కి.మీ |
20 | తెనాలి జంక్షన్ (TEL) | 11:48 | 11:50 | 2 min | 355కి.మీ |
21 | దుగ్గిరాల (డిఐజి) | 11:59 | 12:00 | 1 నిమిషం | 364కి.మీ |
22 | పెద్దవాడినపూడి (PVD) | 12:07 | 12:08 | 1 నిమిషం | 374కి.మీ |
23 | విజయవాడ జంక్షన్ (BZA) | 13:15 | 13:30 | 15 min | 386కి.మీ |
24 | కొండపల్లి (KI) | 13:52 | 13:53 | 1 నిమిషం | 404కి.మీ |
25 | ఎర్రుపాలెం (YP) | 14:15 | 14:16 | 1 నిమిషం | 428కి.మీ |
26 | మధిర (MDR) | 14:28 | 14:29 | 1 నిమిషం | 443కి.మీ |
27 | బోనా Kalu (BKL) | 14:41 | 14:42 | 1 నిమిషం | 459కి.మీ |
28 | ఖమ్మం (KMT) | 14:54 | 14:56 | 2 min | 487కి.మీ |
29 | డోర్నకల్ జంక్షన్ (DKJ) | 15:24 | 15:25 | 1 నిమిషం | 510కి.మీ |
30 | గార్ల (GLA) | 15:30 | 15:31 | 1 నిమిషం | 515కి.మీ |
31 | మహబూబ్బాద్ (MABD) | 15:47 | 15:48 | 1 నిమిషం | 534కి.మీ |
32 | కేసముద్రం (KDM) | 15:59 | 16:00 | 1 నిమిషం | 550కి.మీ |
33 | నెక్కొండ (NKD) | 16:12 | 16:13 | 1 నిమిషం | 565కి.మీ |
34 | వరంగల్ (WL) | 16:55 | 16:57 | 2 min | 595కి.మీ |
35 | కాజీపేట జంక్షన్ (KZJ) | 17:18 | 17:20 | 2 min | 605కి.మీ |
36 | ఘన్ (GNP) | 17:41 | 17:42 | 1 నిమిషం | 625కి.మీ |
37 | రఘూనాథపల్లి (RGP) | 17:57 | 17:58 | 1 నిమిషం | 641కి.మీ |
38 | జనగాం (Zn) | 18:06 | 18:07 | 1 నిమిషం | 653కి.మీ |
39 | పెంభర్తిi (PBP) | 18:13 | 18:14 | 1 నిమిషం | 658కి.మీ |
40 | ఆలేరు (ALER) | 18:23 | 18:24 | 1 నిమిషం | 667కి.మీ |
41 | రాయగర్ | 18:48 | 18:49 | 1 నిమిషం | 684కి.మీ |
42 | భువనగిరి (BG) | 18:55 | 18:56 | 1 నిమిషం | 690కి.మీ |
43 | చర్లపల్లి (CHZ) | 19:25 | 19:26 | 1 నిమిషం | 724కి.మీ |
44 | మౌలా ఆలీ (MLY) | 19:35 | 19:36 | 1 నిమిషం | 731కి.మీ |
45 | సికింద్రాబాద్ జంక్షన్ | 20:40 | 21:10 | 30 min | 737కి.మీ |
46 | మల్కాజ్గిరి (MJF) | 21:24 | 21:25 | 1 నిమిషం | 740కి.మీ |
47 | బొల్లారం (BMO) | 21:41 | 21:42 | 1 నిమిషం | 750కి.మీ |
48 | మిర్జాపల్లి (MZL) | 22:29 | 22:30 | 1 నిమిషం | 809కి.మీ |
49 | అక్కన్నపేట (Ake) | 22:38 | 22:39 | 1 నిమిషం | 819కి.మీ |
50 | కామారెడ్డి (KMC) | 23:00 | 23:02 | 2 min | 845కి.మీ |
51 | నిజామాబాద్ (NZB) | 00:01 | 00:05 | 4 ని | 897కి.మీ |
52 | బాసర (BSX) | 00:30 | 00:32 | 2 min | 926కి.మీ |
53 | ధర్మాబాద్ (DAB) | 00:41 | 00:42 | 1 నిమిషం | 936కి.మీ |
54 | ఉమ్రి (UMRI) | 01:07 | 01:08 | 1 నిమిషం | 966కి.మీ |
55 | ముద్ఖేడ్ (MUE) | 02:30 | 02:40 | 10 min | 985కి.మీ |
56 | భోకార్ (BOKR) | 03:18 | 03:20 | 2 min | 1017కి.మీ |
57 | హిమయత్ నగర్ (HEM) | 03:48 | 03:50 | 2 min | 1071కి.మీ |
58 | సహస్రకుండ్ (SHSK) | 04:04 | 04:05 | 1 నిమిషం | 1094కి.మీ |
59 | బొధగిరి బజ్రుగ్ (BHBK) | 04:39 | 04:40 | 1 నిమిషం | 1139కి.మీ |
60 | కిన్‌వాత్ (KNVT) | 04:58 | 05:00 | 2 min | 1161కి.మీ |
61 | ఆదిలాబాద్ (ఎడిబి) | 06:15 | గమ్యం | 0 | 1228కి.మీ |
కోచ్ల అమరిక
మార్చుమూలాలు
మార్చు- ↑ http://indiarailinfo.com/train/krishna-express-17406-adb-to-tpty/964/2336/837
- ↑ http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- ↑ "Etymology of trains". Indian Railways Fan Club Association. Retrieved 14 June 2014.