ఆదోని శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఆదోని శాసనసభ నియోజకవర్గం కర్నూలు జిల్లాలో గలదు. [1]
ఆదోని శాసనసభ నియోజకవర్గం | |
---|---|
రాష్ట్ర శాసనసభలో | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు జిల్లా |
మొత్తం ఓటర్లు | 204,109 |
రిజర్వేషన్ | లేదు |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చుఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు
మార్చు- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2024[2] 146 ఆదోని జనరల్ డా.పార్థసారథి వాల్మీకి M బి.జె.పి 89929 వై. సాయి ప్రసాద్ రెడ్డి M వైయస్ఆర్‌సీపీ 71765 2019 146 ఆదోని జనరల్ వై. సాయి ప్రసాద్ రెడ్డి [3] M వైయస్ఆర్‌సీపీ 74109 కె. మీనాక్షి నాయుడు M తె.దే.పా 61790 2014 265 ఆదోని జనరల్ వై. సాయి ప్రసాద్ రెడ్డి M వైయస్ఆర్‌సీపీ 72121 కె. మీనాక్షి నాయుడు M తె.దే.పా 55290 2009 265 ఆదోని జనరల్ కె. మీనాక్షి నాయుడు M తె.దే.పా 45294 వై. సాయి ప్రసాద్ రెడ్డి M INC 45038 2004 176 ఆదోని జనరల్ వై. సాయి ప్రసాద్ రెడ్డి M INC 66242 G.Krishnamma F తె.దే.పా 41501 1999 176 ఆదోని జనరల్ కె. మీనాక్షి నాయుడు M తె.దే.పా 56527 Kotla Jaya Surya Prakash Reddy M INC 42099 1994 176 ఆదోని జనరల్ కె. మీనాక్షి నాయుడు M తె.దే.పా 56192 Raichooti Ramaiah M INC 39601 1989 176 ఆదోని జనరల్ Rayachoti Ramaiah M INC 48925 కె. మీనాక్షి నాయుడు M తె.దే.పా 39856 1985 176 ఆదోని జనరల్ Raichoti Ramaiah M INC 44886 Panduranga Rao M తె.దే.పా 34833 1983 176 ఆదోని జనరల్ N. Prakash Jain M TDP 36359 H. Sathyanarayana M INC 17504 1978 176 ఆదోని జనరల్ H. Satyanarayana M INC (I) 25872 H. Sitarama Reddy M INC 13494 1972 176 ఆదోని జనరల్ H. Sathya Narayana M INC 23605 C. Sankar Rao M IND 12519 1967 173 ఆదోని జనరల్ T.G.L. Thimmaiah M INC 24535 H. Saheb M SWA 12279 1962 180 ఆదోని జనరల్ H. Sitarama Reddy M IND 23264 K. C. Thimma Reddy M INC 18494 1955 155 ఆదోని జనరల్ Bussanna G. M PSP 13007 Shaik Mohammed Nizami M PP 12973
2004 ఎన్నికలు
మార్చు2004 ఎన్నికలలో ఆదోని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన వై. సాయిప్రసాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన జి.కృష్ణమ్మపై 24741 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సాయిప్రసాద్ రెడ్డికి 66242 ఓట్లు లభించగా, కృష్ణమ్మ 41501 ఓట్లు పొందినది.
2009 ఎన్నికలు
మార్చు2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొంకా మీనాక్షినాయుడు, కామ్గ్రెస్ పార్టీ తరఫున వై.సాయిప్రసాద్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి దేశాయి చంద్రమ్మ, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఉమ్మీ సలీం, లోక్‌సత్తా పార్టీ తరఫున కె.జి.వెంకటేశ్వర్లు పోటీచేశారు.[4]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Sakshi (2019). "Adoni Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". Archived from the original on 8 సెప్టెంబరు 2021. Retrieved 8 September 2021.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Adoni". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ Sakshi (2019). "Adoni Constituency Winner List in AP Elections 2019 | Adoni Constituency MLA Election Results 2019". Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-209