డాక్టర్ ఆనంద మోహన్ చక్రవర్తి అమెరికా పౌరసత్వం తీసుకొన్న భారత శాస్త్రవేత్త. అతను చెత్త హైడ్రోకార్బన్ లు తినేసి మంచి ప్రోటీన్లు పుట్టించే బాగ్గ్ ను కనుగొన్నారు . చమురు సంబందం అయిన అవశేషాలను అవలీలగా తినివేయగలిగే సూపర్ బాగ్గ్ అనే బాక్టీరియాను ఆనంద మోహన్ చక్రవర్తి1980 జూన్ 16న అమిరికాలో పేటంట్ పొందాడు[1]. 1930 ఏప్రల్ పశ్చిమ బెంగాల్ సైధియా గ్రామంలో పుట్టాడు. 1965 అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళిన ఆనంద మోహన్ చక్రవర్తి తొలుత ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో మాలిక్యూల్ జెనెటిక్స్ సంబంధించి ప్రొఫెసర్ ఐ.పి గునసలస్ (IC Gunasalus) వద్ద పరిశోధన ప్రారంబించాడు[2][3][4][5][6][7]. తరువాత జనరల్ ఎలేక్ర్తిక్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ సెంటర్ లో పరిశోధన సాగించాడు . ఇక్కడే సూపర్ బగ్గ్ ను కనుగొన్నాడు[8] .డాక్టర్ ఆనంద మోహన్ చక్రవర్తికి భారత ప్రభుత్వం 2007 లో పద్మశ్రీ ఇచ్చింది[9], వీరు 2008 మరికొంత మందితో కలసి అమృత థీరపటిక్స్ లిమిటెడ్ స్థాపించాడు.

ఆనంద మోహన చక్రవర్తి
2009 నవంబరు 8న కోల్‌కతాలో జరిగిన సైన్స్ సిటీ కార్యక్రమంలో ఆనందమోహన్ చక్రవర్తి.
జననం (1938-04-04) 1938 ఏప్రిల్ 4 (వయస్సు: 82  సంవత్సరాలు)
సైంథియా, పశ్చిమ బెంగాల్, బ్రిటిష్ ఇండియా
జాతీయతభారతీయుడు
జాతిభారతదేశం
రంగములుమైక్రో బయాలజీ
పూర్వ విద్యార్థికోల్‌కతా విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిGenetically engineering a Pseudomonas bacterium

సూపర్ బగ్గ్సవరించు

ఒక ప్రత్యేకమైన కాలం శీతోష్ణ స్థితి పోషకాలు ఉన్న సందర్భంలో హైడ్రోకార్బన్ లను తినివేసే రక రకాల సూక్ష్మాంగ జీవుల ధర్మాలను ఒకే సూక్ష్మాంగ జీవిలో బదిలీ చేయవచ్చు . దీనిని సులభంగా ప్రత్యుత్పతి చేయవచ్చు ఇది సహజంగా సాధ్యం అవుతుంది దీని వలన సముద్రంలో ఒలికిన క్రూడ్ ఆయిల్ వంటి కర్బన నామ్మేలణాలు లని ఈ సూపర్ బగ్గ్ భక్షించి ప్రమాద రహితం అయిన ప్రోటీన్లు గల పదార్ధాన్ని తయారు చేస్తుంది.

మూలాలుసవరించు

  1. US Patent 4,259,444
  2. Chakrabarty, AM; Mylroie, JR; Friello, DA; Vacca, JG (1975). "Transformation of Pseudomonas putida and Escherichia coli with plasmid-linked drug-resistance factor DNA". Proceedings of the National Academy of Sciences of the United States of America. 72 (9): 3647–51. doi:10.1073/pnas.72.9.3647. PMC 433053. PMID 1103151.
  3. Chakrabarty, AM; Friello, DA (1974). "Dissociation and interaction of individual components of a degradative plasmid aggregate in Pseudomonas". Proceedings of the National Academy of Sciences of the United States of America. 71 (9): 3410–4. doi:10.1073/pnas.71.9.3410. PMC 433782. PMID 4530312.
  4. Chakrabarty, AM (1974). "Dissociation of a degradative plasmid aggregate in Pseudomonas". Journal of Bacteriology. 118 (3): 815–20. PMC 246827. PMID 4829926.
  5. Chakrabarty, AM (1974). "Transcriptional control of the expression of a degradative plasmid in Pseudomonas". Basic life sciences. 3: 157–65. doi:10.1007/978-1-4613-4529-9_13. PMID 4823075.
  6. Shaham, M; Chakrabarty, AM; Gunsalus, IC (1973). "Camphor plasmid-mediated chromosomal transfer in Pseudomonas putida". Journal of Bacteriology. 116 (2): 944–9. PMC 285467. PMID 4745436.
  7. Rheinwald, JG; Chakrabarty, AM; Gunsalus, IC (1973). "A transmissible plasmid controlling camphor oxidation in Pseudomonas putida". Proceedings of the National Academy of Sciences of the United States of America. 70 (3): 885–9. doi:10.1073/pnas.70.3.885. PMC 433381. PMID 4351810.
  8. "Environment: Oil-Eating Bug". Time. 22 September 1975. Retrieved 28 September 2009.
  9. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. మూలం (PDF) నుండి 15 November 2014 న ఆర్కైవు చేసారు. Retrieved July 21, 2015. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)