ఆమె కథ

(ఆమెకథ నుండి దారిమార్పు చెందింది)
ఆమెకథ
(1977 తెలుగు సినిమా)
Aame Katha.jpg
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం మురళీమోహన్,
ప్రభ
సంగీతం కె. చక్రవర్తి
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
నిర్మాణ సంస్థ శ్రీ అన్నపూర్ణా సినీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

తారాగణంసవరించు

పాటలుసవరించు

  1. తహ తహమని ఊపిరంతా ఆవిరైతే చూపులన్నీ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. నాకేటైపోతున్నాదిరో ఎంకయ్య మామా ఈ ఆటుపోటు ఆపలేను - ఎస్.జానకి
  3. పతియే ప్రత్యక్ష దైవమే భక్తయుక్తులతో భర్తసేవలకు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  4. పువ్వులనడుగు నవ్వులనడుగు రివ్వున ఎగిరె గువ్వల - పి.సుశీల, జి.ఆనంద్

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆమె_కథ&oldid=3271884" నుండి వెలికితీశారు