ఆమె కథ
ఆమెకధ తెలుగు చిత్రం 1977 నవంబర్18 న కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో,మురళీమోహన్ , జయసుధ , రజనీకాంత్, ప్రభ, సిరిప్రియ నటించగా, సంగీతాన్ని చక్రవర్తి అందించారు.
ఆమెకథ (1977 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
తారాగణం | మురళీమోహన్, ప్రభ |
సంగీతం | కె. చక్రవర్తి |
గీతరచన | వేటూరి సుందరరామమూర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ అన్నపూర్ణా సినీ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- మురళీమోహన్
- జయసుధ
- రజనీకాంత్
- ప్రభ
- సిరిప్రియ
- సత్యనారాయణ
- రావు గోపాలరావు
- రమాప్రభ
- జయమాలిని
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: కోవెలమూడి రాఘవేంద్రరావు
కథ: వాసిరెడ్డి సీతాదేవి
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, జి ఆనంద్
నిర్మాత:క్రాంతికుమార్
నిర్మాణ సంస్థ:శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ ప్రైజేస్
మాటలు: సత్యానంద్
ఛాయా గ్రహణం: కె.ఎస్.ప్రకాష్
కూర్పు: అంకిరెడ్డి
కళ: హేమచందర్
విడుదల:1977: నవంబర్:18.
పాటలు
మార్చు- తహ తహమని ఊపిరంతా ఆవిరైతే చూపులన్నీ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- నాకేటైపోతున్నాదిరో ఎంకయ్య మామా ఈ ఆటుపోటు ఆపలేను - ఎస్.జానకి
- పతియే ప్రత్యక్ష దైవమే భక్తయుక్తులతో భర్తసేవలకు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
- పువ్వులనడుగు నవ్వులనడుగు రివ్వున ఎగిరె గువ్వల - పి.సుశీల, జి.ఆనంద్
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)