ఆరంభం 1993లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సి.వెంకటరాజు, జి.శివరాజులు నిర్మించిన ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించాడు. అశ్వినీ నాచప్ప, శశికుమార్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి శ్రీ (శ్రీనివాస్ చక్రవర్తి) సంగీతాన్నందించాడు.[1]

ఆరంభం
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం మౌళి
నిర్మాణ సంస్థ జి.శివరాజు, సి.వెంకటరాజు
భాష తెలుగు
స్పోర్ట్స్ పర్సనాలిటీస్ మేరీ కోమ్, విజేందర్ సింగ్, పి. గోపిచంద్, అశ్విని నాచప్ప, రోంజన్ సోధి, కర్ణం మల్లేశ్వరి, ఆశిష్ కుమార్, ఇతర ప్రముఖులు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: మౌళి
  • స్టుడియో: శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్
  • నిర్మాత: సి.వెంకటరాజు, జి.శివరాజు
  • సంగీతం: శ్రీ (శ్రీనివాస్ చక్రవర్తి)
  • విడుదల: 1993 ఆగస్టు 5

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలకు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి బాణీలు కట్టాడు.[2]

పాట సంగీత దర్శకుడు రచయిత గాయకులు
" కాటు వేయకమ్మా కష్టాల కటికరేయి దాడి చేయకమ్మా" శ్రీ సిరివెన్నెల మినిమిని
" లాలి నేర్పవమ్మా నట్టేటి హోరుగాలి నోరులేనిదమ్మా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"కట్టా తెల్లచీర పెట్టా మల్లెపూలు కానీ గోల్ మాలు" భువనచంద్ర చిత్ర, మనో
"పిల్ల పుట్టింది చిలకలూరి పేటలోన పైట వేసింది పాలకొల్లు" మాల్గాడి శుభ బృందం
"ఈ లంబాడీ లగిజిగిల చిలక ఈ కంగారు ఎందుకురా కొడుకా" జాలాది చిత్ర, మనో
"జననీ సద్గతిదాయిని జ్ఞాన వికాసిని ( శ్లోకం )" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

మార్చు
  1. "Aarambam (1993)". Indiancine.ma. Retrieved 2020-08-16.
  2. కొల్లూరి భాస్కరరావు. "ఆరంభం - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఆరంభం&oldid=4077104" నుండి వెలికితీశారు