ఆరికెపూడి గాంధీ

ఆరికెపూడి గాంధీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1]

ఆరికెపూడి గాంధీ

పదవీ కాలం
2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి

రాజకీయ విశేషాలు మార్చు

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్ పై 44,295 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కొమరగొని శంకర్ గౌడ్ పై గెలుపొందాడు.[3]

మూలాలు మార్చు

  1. Eenadu (4 December 2023). "హ్యాట్రిక్‌ వీరులు.. హైదరాబాద్‌లో 10 మంది." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  2. "Arekapudi Gandhi(TRS):Constituency- SERILINGAMPALLY(RANGA REDDY) - Affidavit Information of Candidate".
  3. "Arekapudi Gandhi(TDP):Constituency- SERILINGAMPALLY(RANGAREDDY) - Affidavit Information of Candidate".