ఆవాసాల నుండి కనుమరుగైన జాతులు

ఆవాసాల నుండి కనుమరుగైన జాతులు, అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (International Union for Conservation of Nature) సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గీకరించిన జీవ జాతులు. ఈ జాతి జీవులు తమ సహజ ఆవాసాల్లో అంతరించి, అతి తక్కువ సంఖ్యలో ఇతర ప్రాంతాలకు గానీ, జంతుప్రదర్శన శాలలకు గానీ మాత్రమే పరిమితమైన జాతులు.[1]

అలాఅల 2002 నుండి దాని సోంత ఆవాసం నుండి కనుమరుగైనది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. IUCN, 2001 IUCN Red List Categories and Criteria: Version 3.1 Archived 2010-12-05 at the Wayback Machine p.14 Last visited: 30 May 2010.