ఆశ్వయుజ శుద్ధ అష్టమి
(ఆశ్వయుజ శుద్ధ అష్ఠమి నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
ఆశ్వయుజ శుద్ధ అష్టమి అనగా ఆశ్వయుజమాసములో శుక్ల పక్షము నందు అష్టమి తిథి కలిగిన రోజు.
సంఘటనలు
మార్చు2007
జననాలు
మార్చు- ముదలాళ్వారులు ద్వాపర యుగమున 8,60,900వ సంవత్సరమగు సిధ్ధార్థి సంవత్సరము జయవారము శ్రవణ నక్షత్రమున కాంచీ నగరములో తామర పుష్పమున అవతరించాడు.
- 1877 - ఈశ్వర : వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు. (మ.1937)
- 1943 స్వభాను : అష్టకాల నరసింహరామశర్మ - కవి, అవధాని, జ్యోతిష పండితుడు.[1]
మరణాలు
మార్చు- 1984 రక్తాక్షి : వానమామలై వరదాచార్యులు సంస్కృతాంధ్ర పండితుడు, రచయిత.(జ.1912, పరీధావి)
పండుగలు, జాతీయ దినాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 470.