ఇంటింటి దీపావళి
ఇంటింటి దీపావళి 1990, అక్టోబరు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. పి. లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, సురేష్, వైజయంతి, విజయ లలిత తదితరలు నటించగా, శివశంకర్ సంగీతం అందించారు.[1][2]
ఇంటింటి దీపావళి (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి. లక్ష్మీదీపక్ |
---|---|
నిర్మాణం | ఎం. గంగ |
కథ | ప్రభాకరరెడ్డి |
చిత్రానువాదం | పి. లక్ష్మీదీపక్ |
తారాగణం | చంద్రమోహన్, సురేష్, వైజయంతి, విజయ లలిత, ప్రభాకరరెడ్డి |
సంగీతం | శివశంకర్ |
నేపథ్య గానం | ఎస్.పి. బాలు, కె. ఎస్. చిత్ర, ఎస్.పి. శైలజ, కె. జె. యేసుదాసు |
గీతరచన | సినారె, జాలాది రాజారావు |
ఛాయాగ్రహణం | ఎం. సత్తిబాబు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | జయప్రద పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: పి. లక్ష్మీదీపక్
- నిర్మాణం: ఎం. గంగ
- కథ: ప్రభాకరరెడ్డి
- చిత్రానువాదం: పి. లక్ష్మీదీపక్
- సంగీతం: శివశంకర్
- నేపథ్య గానం: ఎస్.పి. బాలు, కె. ఎస్. చిత్ర, ఎస్.పి. శైలజ, కె. జె. యేసుదాసు
- గీతరచన: సినారె, జాలాది రాజారావు
- ఛాయాగ్రహణం: ఎం. సత్తిబాబు
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాణ సంస్థ: జయప్రద పిక్చర్స్
పాటలు
మార్చు- ఆడదంటే ఆడబోమ్మ అని ఆడపుట్టుకే అదో ఖర్మ అని - కె. ఎస్. చిత్ర - రచన: డా. సినారె
- ఆశల ఊసులు ఆడుకోవాలి ఈ వేళా దోసెడు రాసులు- కె. ఎస్. చిత్ర - రచన: జాలాది రాజారావు
- ఎ బి సి కన్నువేసి నిన్ను కోరుకున్నాయి - కె. ఎస్. చిత్ర, ఎస్.పి. బాలు - రచన: జాలాది
- కిల కిల జీవితం సాగనీ సాగనీ తీయగా - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ బృందం - రచన: జాలాది రాజారావు
- కిల కిల జీవితం సాగనీ సాగనీ తీయగా ( బిట్ ) - ఎస్.పి. బాలు - రచన: జాలాది రాజారావు
- మధురం మధురం మధురం ఈనాటి సంగమం - కె. జె. యేసుదాసు, కె. ఎస్. చిత్ర - రచన: డా. సినారె
మూలాలు
మార్చు- ↑ ఘంటసాల గళామృతం. "ఇంటింటా దీపావళి - 1990". Retrieved 11 October 2017.[permanent dead link]
- ↑ https://books.google.co.in/books?id=rF8ABAAAQBAJ&pg=RA5-PA1980&lpg=RA5-PA1980&dq=intinti+deepavali&source=bl&ots=UsfQzH-7Xh&sig=b4w8316hU-eW0DdRRP1DsWs0LKM&hl=te&sa=X&ved=0ahUKEwi04KLTuevWAhXMso8KHcMbAO8Q6AEIJTAA#v=onepage&q=intinti%20deepavali&f=false
- ↑ ఈనాడు, ఆదివారం అనుబంధం. "కాలాని అలా సాధించాను..!". తలారి ఉదయ్ కుమార్. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 16 April 2020.