ఇంటి దొంగ (1987 సినిమా)

ఇంటి దొంగ 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్ పతాకంపై సూర్యకిరణ్, వాకాడ అప్పారావు, దాట్ల రామకృష్ణ రాజులు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. నందమూరి కళ్యాణ చక్రవర్తి, అశ్విని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

ఇంటి దొంగ (1987 సినిమా)
(1987 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం కల్యాణ చక్రవర్తి,
అశ్విని,
వై.విజయ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: కోడి రామకృష్ణ
  • స్టుడియో: శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్
  • నిర్మాత: సూర్యకిరణ్, వాకాడ అప్పారావు, దాట్ల రామకృష్ణరాజు
  • కంపోజర్: కె.వి.మహదేవన్
  • విడుదల తేదీ: 1987 జూలై 10
  1. ఆపొద్దు, రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  2. కొండ తిరిగొస్తే..చెట్టులెక్కగలవా, రచన:మల్లెమాల, గానం. వాణి జయరాం, మనో
  3. లోకంలో, రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  4. ఒసలే ఒసలే... చేసుకొన్నోళ్ళకు , రచన : సి నారాయణ రెడ్డి, గానం. వాణి జయరాం, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  5. వచ్చింది వచ్చింది సంక్రాంతి, రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

మూలాలు

మార్చు
  1. "Inti Donga (1987)". Indiancine.ma. Retrieved 2020-08-16.
  2. "Intidonga Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-20. Retrieved 2020-08-16.

. 3 ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

మార్చు