ఇకనైనా మారండి 1983 లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బి.సత్యనారాయణ సింగ్ నిర్మించిన ఈ సినిమాకు సి.గంగాధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

ఇకనైనా మారండి
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.గంగాధర్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • స్టుడియో: ఈశ్వరి ఆర్ట్ ప్రొడక్షన్
  • దర్శకత్వం: గంగాధర్
  • కథ: ఎం.డి.జె
  • సంభాషణలు:ఆత్రేయ
  • స్క్రీన్ ప్లె: తరయూర్ కె.మూర్తి
  • పాటలు: ఆత్రేయ, వేటూరి
  • ఛాయాగ్రహణం: వి.సుబ్బారావు
  • కూర్పు: ఎం.ఎస్. మణి
  • కళ: కె.రామలింగేశ్వర రావు
  • నిర్మాత: బి.సత్యనారాయణ సింగ్
  • సంగీతం: చెళ్ళపిళ్ల సత్యం
  • సమర్పణ: బి.బాబ్జీ
  • కో పొడ్యూసర్: బి.హనుమాన్ సింగ్, బి. గంగాధర్ సింగ్
  • విడుదల తేదీ: 1983 మే 6

పాటల జాబితా

మార్చు

1.అభయంఅడగండిశ్రీరఘురామునిసీతారాముని,రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

2.అవ్వే కావాలో బువ్వే కావాలో అవ్వా బువ్వా గూడు, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పులపాక సుశీల,మాధవపెద్ది రమేష్

3.ఇన్నాళ్ళకు మెరిసింది అరుంధతి ఈనాడే కలిసింది, రచన: వేటూరి, గానం.పి సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

4.మరు జన్మన్నది తప్పనిదైతే ఈ నరజన్మ వలదయ్యా, రచన: ఆత్రేయ, గానం.పి.సుశీల

5.హరినామాల కోమల బారలుగా రణ , గానం.మాధవపెద్ది రమేష్, పి.సుశీల .

మూలాలు

మార్చు
  1. "Ikanaina Marandi (1983)". Indiancine.ma. Retrieved 2020-08-17.

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.