ఇదెక్కడి న్యాయం

ఇదెక్కడి న్యాయం 1977లో విడుదలైన తెలుగు సినిమా. లలితా మూవీస్ పతాకంపై జి.జగదీష్ చంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, ప్రభ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎస్. రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

ఇదెక్కడి న్యాయం
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం మురళీమోహన్,
ప్రభ
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ లలిత మూవీస్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • స్టుడియో: శ్రీ లలిత మూవీస్
  • నిర్మాత: జి.జగదీష్ చంద్ర ప్రసాద్
  • సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
  • విడుదల తేదీ: 1977 ఆగస్టు 4

మూలాలు

మార్చు
  1. "Idhekkadi Nyayam (1977)". Indiancine.ma. Retrieved 2020-08-17.

బాహ్య లంకెలు

మార్చు