ఇల్లాలి కోరికలు 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం. జి.రామమోహనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్‌బాబు, జయసుధ , నిర్మల నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు.

ఇల్లాలి కోరికలు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.రామమోహనరావు
తారాగణం శోభన్‌బాబు,
జయసుధ ,
నిర్మల
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ మధు ఆర్ట్ ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు