ఇ. సత్తిబాబు తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఈయన ఎక్కువగా హస్యభరిత చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[1][2]

ఇ. సత్తిబాబు
జననం
ఇ. సత్తిబాబు
వృత్తిదర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2000 – ప్రస్తుతం

సినీరంగ ప్రస్థానం మార్చు

ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన సత్తిబాబు, 2000లో వచ్చిన తిరుమల తిరుపతి వెంకటేశ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

దర్శకత్వం వహించిన చిత్రాలు మార్చు

రచించిన చిత్రాలు మార్చు

  1. మీలో ఎవరు కోటీశ్వరుడు (2016)
  2. యముడికి మొగుడు (2012) - స్క్రీన్ ప్లే
  3. ఏవండోయ్ శ్రీవారు (2006) - స్క్రీన్ ప్లే

మూలాలు మార్చు

  1. ఈనాడు, సినిమా. "రివ్యూ: మీలో ఎవరు కోటీశ్వరుడు". Archived from the original on 4 March 2018. Retrieved 4 March 2018.
  2. తెలుగు ఫిల్మీబీట్. "ఇ. సత్తిబాబు". Retrieved 4 March 2018.
  3. 123తెలుగు. "చిట్ చాట్ : ఇ. సత్తిబాబు – నరేష్ డబుల్ రోల్ 'జంప్ జిలానీ'కి హైలైట్ అవుతుంది". www.123telugu.com. Retrieved 4 March 2018.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

ఇతర లంకెలు మార్చు