ఓ చినదాన 2002, జనవరి 25న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, శృతి రాజ్, రాజా, గజాలా, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, ఆలీ, తనికెళ్ళ భరణి, కోవై సరళ, బాబు మోహన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించారు.[1]

ఓ చినదాన
ఓ చినదాన సినిమా పోస్టర్
దర్శకత్వంఇ. సత్తిబాబు
నిర్మాతమల్లపూడి బ్రహ్మానందం
తారాగణంశ్రీకాంత్, శృతి రాజ్, రాజా, గజాలా, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, ఆలీ, తనికెళ్ళ భరణి, కోవై సరళ, బాబు మోహన్
సంగీతంవిద్యాసాగర్
విడుదల తేదీ
2002 జనవరి 25 (2002-01-25)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: ఇ. సత్తిబాబు
  • నిర్మాత: మల్లపూడి బ్రహ్మానందం
  • సంగీతం: విద్యాసాగర్
  • పాటలు: సిరివెన్నెల
  • మాటలు: మరుధూరి రాజా
  • కళ: సత్యనారాయణ
  • ఛాయాగ్రహణం: రాం ప్రసాద్
  • నృత్యాలు: తార - ప్రసన్న

పాటలు మార్చు

పాటల జాబితా[2]
సం.పాటపాట రచయితసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."నిన్నడిగి కుడుతుందా చీమైనా... దోమైనా..."సిరివెన్నెల సీతారామశాస్త్రివిద్యాసాగర్దేవాశిష్ 
2."దిందింతార..."సిరివెన్నెల సీతారామశాస్త్రివిద్యాసాగర్ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఉమా రమణన్
 
3."హవ్వా హవ్వా హవ్వా హవ్వా"సిరివెన్నెల సీతారామశాస్త్రివిద్యాసాగర్మనో,
స్వర్ణలత
 
4."వీలుచూసి వేళచూసి వాలిపోనా అందగాడా"సిరివెన్నెల సీతారామశాస్త్రివిద్యాసాగర్టిప్పు,
గోపిక పూర్ణిమ
 
5."ఏంటంటావే అక్కా నాకేం వినపడక"సిరివెన్నెల సీతారామశాస్త్రివిద్యాసాగర్మనో,
ఎస్. పి. చరణ్,స్వర్ణలత, సుజాత
 

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "ఓ చినదాన". telugu.filmibeat.com. Retrieved 18 October 2017.
  2. సంపాదకుడు (16 January 2002). "ఓ చినదాన పాటల పుస్తకం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (7): సెంటర్ స్ప్రెడ్. Retrieved 29 April 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=ఓ_చినదాన&oldid=3846638" నుండి వెలికితీశారు