ఈ అబ్బాయి చాలా మంచోడు
2003 సినిమా
ఈ అబ్బాయి చాలా మంచోడు 2003 జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. అగస్త్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, వాణి, సంగీత, అజయ్ రత్నం, ప్రీతి నిగమ్, సనా, బెనర్జీ ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1]
ఈ అబ్బాయి చాలా మంచోడు | |
---|---|
దర్శకత్వం | అగస్త్యన్ |
స్క్రీన్ ప్లే | అగస్త్యన్ |
కథ | అగస్త్యన్ |
నిర్మాత | బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ |
తారాగణం | రవితేజ, వాణి, సంగీత, అజయ్ రత్నం, ప్రీతి నిగమ్, సనా, బెనర్జీ |
ఛాయాగ్రహణం | రాజేష్ యాదవ్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఎమ్.ఎమ్. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జనవరి 14, 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అగస్త్యన్
- నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్
- సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి
- ఛాయాగ్రహణం: రాజేష్ యాదవ్
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి
పాటలు
మార్చుఈ చిత్రానికి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించాడు.
క్రమసంఖ్య | పాటపేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1 | ఓసారి | ఎస్.పి. బాలు, కె. ఎస్. చిత్ర | 04:34 |
2 | చందమామ కథలో | కల్యాణి మాలిక్, సునీత ఉపద్రష్ట | 04:39 |
3 | ఒక మనసును | ఎమ్.ఎమ్. కీరవాణి, గంగ | 04:29 |
4 | నవమల్లిక | స్మితామాధవ్ | 04:57 |
5 | చదవడానికి | ఎస్.పి. బాలు | 04:47 |
6 | కనిపించవమ్మా | ఎస్. పి. చరణ్ | 05:14 |
7 | థిల్లానా | కల్పన | 02:15 |
8 | విడ్డూరం | ఎమ్.ఎమ్. కీరవాణి | 06:06 |
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ఈ అబ్బాయి చాలా మంచోడు". telugu.filmibeat.com. Retrieved 3 January 2018.
- ↑ సాక్షి, ఆంధ్రప్రదేశ్ (13 November 2014). "నా జీవితమే ఓ పుస్తకం". Sakshi. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (17 November 2015). "విలన్‌గా భయపెడుతున్నా". andhrajyothy.com. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.