ఉత్సవ్ (1984 సినిమా)

1984లో గిరీష్ కర్నాడ్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం.

ఉత్సవ్ 1984లో విడుదలైన హిందీ చలనచిత్రం. సా.శ. 2వ శతాబ్దంలో శూద్రకుడు సంస్కృతంలో రాసిన మృచ్ఛకటికమ్‌ నాటకం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి గిరీష్ కర్నాడ్ దర్శకత్వం వహించాడు.[1][2] శంకర్ నాగ్, రేఖ, అనురాధ పటేల్, అమ్జద్ ఖాన్, శశి కపూర్, శేఖర్ సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఉత్సవ్
ఉత్సవ్ సినిమా పోస్టర్
దర్శకత్వంగిరీష్ కర్నాడ్
రచనకృష్ణ బస్రూర్, గిరీష్ కర్నాడ్ (స్క్రీన్ ప్లే)
శరద్ జోషి(డైలాగ్)
నిర్మాతశశి కపూర్
తారాగణంశంకర్ నాగ్, రేఖ, అనురాధ పటేల్, అమ్జద్ ఖాన్, శశి కపూర్, శేఖర్ సుమన్
Narrated byఅమ్జద్ ఖాన్
ఛాయాగ్రహణంఅశోక్ మోహతా
కూర్పుభానుదాసు దివాకర్
సంగీతంలక్ష్మీకాంత్-ప్యారేలాల్, వసంత్ దేవ్ (పాటలు)
విడుదల తేదీ
1984 డిసెంబరు 21 (1984-12-21)
సినిమా నిడివి
145 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

కథ మార్చు

శూద్రకుడు ఒక రాజు. ఇతడు క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం, సా.శ. ఐదవ శతాబ్దం మధ్య కొంతకాలం జీవించినట్లు భావిస్తారు.[3] క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దం మొదటి త్రైమాసికంలో ప్రడియోటా రాజవంశం చివరి పాలక రాజు పాలనలో పురాతన నగరమైన ఉజ్జయినిలో జరిగిన ఇతివృత్తం (వసంతసేన (రేఖ) ఉజ్జయినిలో ఒక పేద బ్రాహ్మణ వ్యక్తైన చారుదత్తా (శేఖర్ సుమన్) తో కలిసే అవకాశం) ఆధారంగా మృచ్ఛకటికమ్‌ నాటకం రాయబడింది.[4]

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

అవార్డులు మార్చు

ఇతర వివరాలు మార్చు

  1. ఇందులో శశికపూర్ చేసిన పాత్ర అమితాబ్ బచ్చన్ చేయాల్పివుంది. 1982 జూలైలో బెంగళూరులో జరిగిన ప్రమాదంలో అమితాబ్ బచ్చన్ కు గాయాలయ్యాయి. అందువల్ల నిర్మాతైన శశికపూర్ ఇందలుఓ నటించాల్సివచ్చింది.[6]
  2. 1984, ఆగస్టు 23న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వారినుండి 'ఎ' సర్టిఫికెట్ లభించింది.[7]

మూలాలు మార్చు

  1. The Hindu, Movies (10 June 2019). "Girish Karnad — actor with a conscience". Namrata Joshi. Archived from the original on 10 June 2019. Retrieved 1 July 2019.
  2. ప్రజాశక్తి, ఫీచర్స్ (12 June 2019). "గిరీష్‌ కర్నాడ్‌.. ఓ ప్రత్యామ్నాయ సృజనసారథి". బెందాళం క్రిష్ణారావు. Archived from the original on 12 June 2019. Retrieved 1 July 2019.
  3. Richmond, Farley P. (1990). "Characteristics of Sanskrit Theatre and Drama". In Farley P. Richmond; Darius L. Swann; Phillip B. Zarrilli (eds.). Indian Theatre: Traditions of Performance. Honolulu: University of Hawaii Press. pp. 55–62. ISBN 0824811909.
  4. Oliver, Revilo Pendelton (1938). "Introduction to 'The Little Clay Cart.'". In Rozelle Parker Johnson; Ernst Krenn (eds.). Illinois Studies in Language and Literature. Vol. 23. Urbana: University of Illinois Press. pp. 9–44.
  5. "Best Lyricist (Popular)". Filmfare Awards Official wlistings, Indiatimes. Archived from the original on 18 మే 2011. Retrieved 1 జూలై 2019.
  6. "Of Jennifer and MTR (Shashi Kapoor interview)". The Hindu. 31 January 2005. Archived from the original on 14 మే 2014. Retrieved 1 July 2019.
  7. "Utsav (1984)". Central Board of Film Certification (CBFC). 23 August 1984. Archived from the original on 20 డిసెంబరు 2013. Retrieved 1 July 2019.

ఇతర లంకెలు మార్చు